యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జల […]
Tag: telugu movies
ఆ యంగ్ హీరో మూవీ ముందు `ఆదిపురుష్` దిగదుడుపే..ఏకేస్తున్న నెటిజన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ప్రభాస్ అభిమానుల సైతం […]
వరుస ఫ్లాపుల్లోనూ తగ్గేదేలే.. మరో క్రేజీ ఆఫర్ పట్టిన కృతి శెట్టి!?
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఇటీవల మాత్రం కృతి శెట్టి టైం అస్సలు బాలేదని చెప్పాలి. ఈమె నటించిన `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే వరుస ఫ్లాపుల్లోనే కృతి శెట్టి తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది. […]
సమంత ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. స్టార్ హీరోలు కూడా దిగదుడుపే!
టాలీవుడ్ స్టార్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ దర్శకులుగా వ్యవహరించారు. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. హిట్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి సమంత ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి న్యూస్ […]
అనుష్క ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఆ హీరోయిన్ మాజీ భర్తతో?
బెంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అసలే ఈ అమ్మడు ఇటీవల సినిమాలు చేయడం బాగా తగ్గించింది. దీంతో అనుష్క లో మునుపటి జోరు కనిపించదని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడు మళ్ళీ వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనుష్కకు 48వ చిత్రం ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
కియారా అందాల అరాచకం.. కసిగా చూస్తూ చెమటల పట్టించేసింది!
కియారా అద్వానీ.. బీటౌన్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా `భరత్ అనే నేను` సినిమాలో నటించి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా `వినయ విధేయ రామ` లో కియారా అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ మూవీ […]
ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ మల్టీస్టార్.. మరి మహేష్ పరిస్థితి ఏంటి?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అది కూడా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడ స్టార్స్ తో అట. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ […]
పాపం పూజా హెగ్డే.. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది?!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గత కొంతకాలం నుంచి బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన పూజా హెగ్డేకి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈమె నటించిన రాధాశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు ఈ ఏడాది విడుదలై ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఆరాటపడుతుంది. ఇందుకోసం ఆమె టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబునే నమ్ముకుంది. ప్రస్తుతం […]
నడుము మడతలు చూపిస్తూ రష్మిక విరహ వేదన.. అతడి కోసమేనా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా కూడా రెడ్ కలర్ లెహంగా చోళీ ధరించి.. ఓవైపు ఎద అందాలు మరోవైపు నడుము మడతలు చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రష్మిక తాజా […]









