కొంప‌ముంచిన `రామ‌బాణం`.. గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

గత కొన్నేళ్ల నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్.. `రామబాణం`తో స‌క్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ఎంతగానో ఆశపెట్టాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. శ్రీ‌వాస్ దర్శకత్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంట‌గా న‌టించారు. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే మే 5న భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి […]

జగ్గూభాయ్‌ హెల్త్‌ సీక్రెట్ లీక్‌.. రోజు ఏం తింటారో తెలిస్తే షాకే!

జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం విల‌న్ గా దూసుకుపోతున్నాడు. అలాగే స్పెష‌ల్ రోల్స్ లో కూడా న‌టిస్తూ.. ది మోస్ట్‌ బిజియెస్ట్‌ యాక్టర్లలో ఒక‌రిగా నిలిచారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్న మ‌న జ‌గ్గూబాయ్‌.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎంతో ఫిట్‌గా, హెల్తీగా క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన ఆయ‌న‌.. […]

`క‌స్ట‌డీ`కి పెద్ద మైన‌స్‌లు ఇవే.. నాగ‌చైత‌న్యకి మ‌ళ్లీ నిరాశేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్ గా నటించాడు. ప్రియమణి, శరత్ బాబు తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు అట్టహాసంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన సినీ ప్రియలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో ఈ […]

నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న ర‌వితేజ‌.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యున‌రేష‌న్‌!

ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్‌గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పడింది. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటిస్తున్నాడు. దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే రవితేజ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా […]

`క‌స్ట‌డీ` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే చైతు ఎంత రాబ‌ట్టాలి?

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రం `కస్టడీ`. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్ గా నటించాడు. అలాగే ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. దీంతో ఈ […]

`ఆదిపురుష్‌` టికెట్స్ పై బంప‌ర్ ఆఫ‌ర్.. ఒకటి కొంటే మ‌రొక‌టి ఫ్రీ!!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అల‌రించ‌బోతున్నాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. అయితే టీజ‌ర్ ను ఎన్నో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న చిత్ర టీమ్‌.. […]

హీరోతో ఎఫైర్.. రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన ఝాన్సీ.. అస‌లేం జ‌రిగిందంటే?

స్టార్ యాంక‌ర్ మ‌రియు ప్ర‌ముఖ న‌టి ఝాన్సీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే జోగి నాయుడుతో ఈమె ఏడ‌డుగులు వేసింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. చిన్న వ‌య‌సులోనే విడాకులు అయినా.. ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోలేదు. ఒంట‌రిగానే ఉంటూ యాంక‌ర్‌, న‌టిగా స‌త్తా చాటుతోంది. అయితే గ‌తంలో ఝాన్సీ ఓ […]

ప‌వ‌న్‌-తేజ్ మూవీకి షాకింగ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ఫ్యాన్స్‌!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబినేషన్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతమ్`కు రిమేక్ ఇది. తమిళంలో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. అయితే తెలుగు రీమేక్ లో మాత్రం కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయింది. పీపుల్స్ […]

`ఆదిపురుష్` ట్రైలర్ వ‌చ్చేసింది.. హైలెట్స్ ఇవే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. జూన్‌ 16న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటు దాదాపు […]