ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో […]
Tag: TDP
టీడీపీతో ఏపీ కాంగ్రెస్ జత.. అదిరిపోయే స్కెచ్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడంటే తడబాటులో ఉంది. కానీ, వాస్తవానికి సంస్థాగత ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్టప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవడం.. మళ్లీ పునర్వైభవం ఖాయమ నేది పార్టీ నాయకుల అభిప్రాయం. దీనికి కావాల్సిందల్లా.. కొంత వ్యూహం.. మరికొంత చొరవ. ఇవి రెండూ లేకపోవడంతోనే పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది. బహుశ..ఈ దిశగా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా వ్యవమరించిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్‌లు ప్రయత్నించలేదు. కేవలం క్షేత్రస్థాయిలో […]
బాబు దూకుడు..నెల్లూరులో టీడీపీ రాత మారేనా!
టీడీపీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాల టూర్లకు వెళుతూ..పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇక బాబు పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన కూడా వస్తుంది. ఇప్పటికే కర్నూలు, ఏలూరు, బాపట్లలో బాబు టూర్లకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఆయన తెలంగాణపై కూడా ఫోకస్ చేశారు..21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభలో […]
టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం..పోటీకి తారకరత్న..సీటు ఏది.?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చెప్పి నందమూరి తారకరత్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న తారకరత్న..తాజాగా ఎన్టీఆర్ ప్రచారం చేసే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో జూనియర్ టీడీపీ కోసం ప్రచారం చేస్తారని చెప్పారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్..ఆ తర్వాత టీడీపీ వైపు చూడలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ […]
వ్యతిరేక ఓటుపైనే పవన్..బీజేపీ సర్దుకుంటుందా?
మళ్ళీ అదే మాట..వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరతామని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. తాజాగా చనిపోయిన కౌలు రైతులకు సత్తెనపల్లి వేదికగా ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు అంబటి రాంబాబుని సైతం టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. వైపీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. దీనికే కట్టుబడి ఉన్నానని, వైసీపీ […]
రగిలిన మాచర్ల..టీడీపీకి స్కోప్ ఇవ్వని వైసీపీ.!
మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ అపోజిట్‌లో ఎవరు నిలబడిన వారిని ఓడించడం మాచర్ల ప్రజలకు అలవాటైన పని. తమకు అండగా నిలబడే పిన్నెల్లిని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఒకానొక దశలో టీడీపీకి బలమైన నాయకుడు కూడా లేరు. ఇక వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో […]
సెంట్రల్‌లో బోండాకు సెగలు..రిస్క్ అవుతుందా?
గత ఎన్నికల్లో టీడీపీ దురదృష్టం కొద్ది గెలుపు దగ్గరకొచ్చి ఓడిపోయిన సీట్లలో విజయవాడ సెంట్రల్ సీటు కూడా ఒకటి. మొదట ఈ సీటులో టీడీపీ గెలిచిందని ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ రీకౌంటింగ్ చేయడం, ఆ తర్వాత 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత మల్లాది విష్ణు గెలిచారని ప్రకటన వచ్చింది. అలా 25 ఓట్లతో మల్లాది గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు ఊహించని విధంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మల్లాదికి పెద్దగా పాజిటివ్ […]
లోకేష్‌తో యష్..భారీ స్కెచ్ ఉందా?
ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి […]
టీడీపీకి ఇంచార్జ్‌లు లేరు..బాబు కష్టమే..!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది…గట్టి చూసుకుంటే మరో ఏడాదిలో ఎన్నికల హడావిడి మొదలైపోతుంది..ఇంకా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్తితి ప్రతిపక్ష టీడీపీది. ఎలాగో వైసీపీ అధికార బలంతో కనిపిస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేయాలని చూస్తుంది. ఇక వైసీపీకి అడ్డుకట్ట వేయడం అనేది టీడీపీకి కష్టమైన పని. చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. అయితే వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టేందుకు చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. చాలావరకు పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అసలు 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో […]