అనంతలో ఆ ఇద్దరి రచ్చ మళ్ళీ మొదలు

అనంతపురం టౌన్ లోని సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్‌మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మాటల యుద్ధమే సాగింది. తాజాగా సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు […]

అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి […]

ఆంధ్ర గజనీగా మారుతున్న చంద్రబాబు!!

అన్న మన అధినేతెంటి ఇలా చేస్తున్నారేంటి..? అన్నో మన సారుకు గతాన్ని గుర్తుచేయాలి.. అదేం కాదయ్యా మన సారు మరో గజినీగా మారారు. ఇవి ఎవరి మాటలు అనుకుంటున్నారా.. ఆంద్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ల చర్చలు.., ఈ మద్య ఇలాగే ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరి గురించో కాదు సాక్షాత్తూ వాళ్ల అధినేత చంద్రబాబు గురించే..! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన బాబు గజినీగా మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]

ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]

రెచ్చిపోతున్న అధికార నేతలు

రాష్ట్రంలో ‘అధికార’ రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, దాదాగిరీతో విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌, దౌర్జన్యాలు, బెదిరింపులు హెచ్చరికలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపైనా దాడులకు దిగుతున్నారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ఐని, అడ్డుకున్న కానిస్టేబుళ్లను చితకబాదారు. విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ హోంగార్డును తీవ్రంగా కొట్టాడు. నూజివీడు ప్రాంతంలో సెటిల్‌మెంట్‌ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వృద్ధుడి మరణానికి కారణమయ్యారు. ఇక భూకబ్జాలు, ఇళ్లపైకి వెళ్లి అడ్డుకున్న వారికి కొట్టడాలు […]

డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]