అలాంటి సినిమాల్లో నటించడం నా వల్ల అసలు కాదు.. హీరోయిన్ తాప్సి కామెంట్స్ వైరల్..

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను. తర్వాత రవితేజ , గోపీచంద్, ప్రభాస్, వెంకటేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో సరస‌న‌ నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లో అలరిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగానే బాగా పాపులారిటీ దక్కించుకుంది. […]

జ‌ర్న‌లిస్టు పాత్రలో తాప్సీ..?

అందంతో, నటనతో తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న తాప్సీ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. “మిషన్ ఇంపాజిబుల్‌” అంటూ సరికొత్త స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుప‌తిలో బౌంటీ హంట‌ర్స్ (డ‌బ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా ఈ సినిమా […]

తాప్సీ ధరించిన ఈ చీర ధర ఏంటంటే..?

మంచు వారబ్బాయి మనోజ్ తో కలిసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝమ్మంది నాదం అనే మూవీతో బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ కు పరిచయమైంది. తర్వాత అనేక సినిమాలు చేసినా ఈ అమ్మడుకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈ అమ్మడు తన మకాన్ని బాలీవుడ్ కు మార్చింది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలకు కొదువ లేకుండా […]