టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది.. యంగ్ లుక్‌తో మెస్‌మరైజ్ చేస్తున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన డైట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. తన లుక్‌ను మెయింటైన్ చేస్తున్న మహేష్.. తాజాగా విదేశాలకు వెళ్ళగా.. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ […]
Tag: super star mahesh babu
మహేష్ వల్ల చిక్కుల్లో పడిన మెగా డాటర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కొంతసేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాక్టర్ నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాతో దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు […]
అభిమాని కుటుంబానికి అండగా మహేష్.. ప్రశంసలు కురిపిస్తున్న నేటిజన్స్.. ఏం జరిగిందంటే..?!
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి వారిలో ఉన్న టాలెంట్ తో పాటు.. అభిమానులు వారిపై కురిపించే ప్రేమ కూడా ఒక విధంగా కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో అభిమానులు అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకుంటుందా.. […]
‘ పోచర్ ‘ వెబ్ సిరీస్ పై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ.. అలా చేసేటప్పుడు చేతులు వణకవా అంటూ..
ఇటీవల బాలీవుడ్ స్టార్ మ్యూటీ అలియా భట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచార వెబ్ సిరీస్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట.. వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ కోటి రూపాయల దోపిడీ.. ఆధారంగా ఈ స్టోరీ తెరకెక్కింది. నిమిషా సజయన్, రోషన్ మాధ్యు, దిబ్యేందు భట్టా చార్య తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు నటించారు. ఇక ఈ సినిమాను ఢిల్లీ క్రైమ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ డైరెక్టర్ రిచీ మెహతా […]
జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళిన మహేష్.. కారణం ఏంటంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అదే రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడని అందరికీ తెలుసు. ఏడాదిలో మహేష్ ఫ్యామిలీతో ఎన్నో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈవెంట్స్ కానీ ట్రిప్స్ కానీ నమ్రత లేకుండా మహేష్ కనిపించడు. అయితే చాలా రేర్‌గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సోలో ట్రిప్‌కు మహేష్ ప్లాన్ చేశాడు. తాజాగా […]
ఇదిరా అభిమానం అంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు. ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని […]
మహేష్ బాబును తలెత్తుకునేలా చేసిన సితార.. తెగ మురిసిపోతున్న సూపర్ స్టార్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారల పట్టి సితార ఘట్టమనేని గురించి పరిచయాలు అవసరం లేదు. చిన్నతనం నుంచే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్న ఈ చిన్నారి.. అందమైన ఫోటోషూట్లు, వెకేషన్ వీడియోలతో పాటు డ్యాన్స్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది. అలాగే సితార ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తుంది. తాజాగా సితార ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుని తండ్రిని తలెత్తుకునేలా చేసింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె […]
జిమ్‌లో మహేష్ బాబు కసరత్తులు.. వీడియో చూస్తే మీకు చెమటలు పడతాయేమో!
హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని అందం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. వయసు 50కి చేరువవుతున్న సరే ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తోటి హీరోలను కుల్లుకునేలా చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు సేమ్ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అందుకు ఆయన హెల్తీ లైఫ్ స్టైల్ ప్రధాన కారణం. ఆరోగ్యమైన ఫుడ్ తో పాటు మహేష్ నిత్యం జిమ్ లో వర్కౌట్ చేస్తుంటాడు. గతంలో చాలా […]
మహేష్ కంటే ముందు నమ్రత ఎంతమందితో ప్రేమాయణం నడిపించిందో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది జోడిలో ఉన్న మహేష్ బాబు నమ్రతల జంట అంత పాపులర్ మరెవ్వరూ లేరు. వీరిద్దరూ ఐదేళ్లపాటు ప్రేమించుకొని ఇరుకుటుంబ సభ్యుల్ని ఒప్పించి 2005లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మహేష్ బాబు తెలుగువాడు కావడం అందులోనూ చాలా సైలెంట్ నేచర్ ఉండడంతో బయట హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ లు నడిపే అలవాటు లేదు. కానీ ముంబై అమ్మాయి అయినా నమ్రతకు మాత్రం […]