గత సంవత్సరం మన మధ్య నుంచి ఎందరో అగ్రనుటలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారిలో నటశేఖర కృష్ణ కూడా ఒకరు. ఆయన సినీ జీవితంలో ఎన్నో మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది. అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు. వాస్తవానికి అన్నగారితో కృష్ణకు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాకముందే.. అన్నగారు.. కృష్ణ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగడం గమనార్హం. సహజంగానే […]
Tag: Super star Krishna
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ నెలకొల్పిన రికార్డులు ఇవే
తెలుగు చిత్రసీమలో 350కి పైగా సినిమాలలో నటించిన సూపర్‌స్టార్ కృష్ణ ఎన్నో రికార్డులను నెలకొల్పారు. తనకే సాధ్యమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు నుంచి రూ.1000 కోట్లు అంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు రూ.కోటి సాధించిన తొలి చిత్రం కృష్ణదే. ఆయన నటించిన సింహాసనం సినిమా తొలిసారి రూ.కోటి కలెక్షన్లను సాధించింది. దీంతో పాటు ఒకే ఏడాది ఆయన హీరోగా నటించిన 18 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ […]
శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణ.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!
భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, రాజు ఎలా పాలించాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకుగా, అన్నగా.. ఇలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడిని చూపిస్తాము. శ్రీరాముడిగా ఎన్టీఆర్, హరినాథ్, శోభన్ బాబు, కాంతారావు, వంటి వారు మాత్రమే కాదు.. నేటి జనరేషన్ కు తెలిసిన బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వెండి […]
జయప్రద- ఎన్టీఆర్ మధ్య ఏం జరిగింది.. ఆయనతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి..!?
నాటి మేటి అందాల తార జయప్రద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తమిళ అగ్ర దర్శకులలో ఒకరైన కే. బాలచంద్రన్ తెరకెక్కించిన అంతులేని కథ, తెలుగు కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన సిరిసిరి మువ్వా సినిమాలతో జయప్రద తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆమెను స్టార్ హీరోయిన్‌గా చేసింది మాత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమా అనే చెప్పాలి. నటరత్న ఎన్టీఆర్ తో జయప్రద నటించిన తొలి సినిమా కూడా ఇదే […]
షాకింగ్: కృష్ణ – విజయనిర్మల అన్నా చెల్లెలుగా నటించిన సినిమాలు ఇవే…!
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ విషయానికి వస్తే.. కృష్ణ – ఇందిరాదేవితో వివాహం అవ్వగా తర్వాత.. మరో అగ్ర హీరోయిన్ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక కృష్ణ- విజయనిర్మల భార్యాభర్తలు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే వీరిద్దరూ […]
సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే… ఈ హీరోల పెళ్లిల్లలో చాలా ట్విస్టులే…!
చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది నటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు. గత కోన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో పెళ్లి అనేది చూస్తే 100కి 90 శాతం ప్రేమ పెళ్లిళ్లే జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహలు చేసుకునే హీరోలో, హీరోయిన్లు చాలా తక్కువ మంది మత్రమే ఉన్నారు. మరి అందులోను చిత్ర పరిశ్రమలో ఉన్నావరు తమ సోంత బంధుత్వాలు వారిని పెళ్లి చేసుకోరు. మరి అందులోనూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న మరదళ్లోనో, మేనకోడళ్లనో పెళ్లి […]
ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇదే…!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలైన నటరత్న ఎన్టీఆర్ , సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమంలో ఎన్నో సంవత్సరంలో తమ సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోలు ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఎన్టీఆర్. అయితే నిజానికి కృష్ణ హీరోగా వచ్చిన తన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాలలో ముందుకు వెళ్లిన సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ కృష్ణ […]
కృష్ణతో అక్రమ సంబంధం అంటగట్టాడు.. నరేష్ నీచపు బుద్ధి బయటపెట్టిన రమ్య!
సీనియర్ నటుడు నరేష్ ఇటీవల ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది […]
పేరంట్స్ చనిపోయినా మహేష్.. ఎందుకు గుండు కొట్టించుకోలేదో తెలుసా..?
భారతీయ హిందూ సంప్రదాయంలో కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించాలి. వాటిలో ప్రధానంగా ఏ కుటుంబంలోనైనా ఎవరైనా మరణించినప్పుడు వారికి కర్మకాండలు చేసినప్పుడు తలనీలాలు కచ్చితంగా ఇవ్వాలి. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉంటే తండ్రికి పెద్ద కొడుకు కర్మకాండ నిర్వహించాలి, తల్లికి చిన్న కొడుకు చేయాలి.. వారికి ఒక కుమారుడే ఉంటే ఇద్దరికీ అతనే కర్మకాండ చేస్తాడు. ఈ ప్రస్తావన చేయడానికి గల ముఖ్య కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన […]