వీరు తెలుగు వారు కాదు కానీ యాంకర్లగా దున్నేస్తున్నారు..!

తెలుగు బుల్లితెర రంగాల్లో ఎందరో యాంకర్లు మనల్ని ఎంతగానో అలరించారు. 10 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూసుకుంటే తెలుగు బుల్లితెర పై రాణిస్తున్న యాంకర్లు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారు అనే విషయం తెలుస్తుంది. సుమ కనకాల నుంచి కొత్తగా జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు వరకు దాదాపు యాంకర్ లందరూ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని మరి వారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. • సుమ కనకాల టాలీవుడ్ […]

డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఇటీవల కాలంలో డైరెక్టర్ గా కూడా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా రంగంలో పనిచేసే ఒక సినీ రచయిత , నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథ ఎలా ఉన్నా సరే ఆ సినిమాలో హీరో పాత్రకి ఒక కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఎన్నో సినిమాలకు కథ అందించేది వక్కంతం వంశీనే. అలా ఈయన టెంపర్ […]

తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా భ‌ర్త పేరు మీద పెట్ట‌ని సుమ‌.. అదే కార‌ణ‌మా?

బుల్లితెర స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమా కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులను తన గల గల మాటలతో అలరిస్తూ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఈవెంట్, ప్రీ రిలీజ్ వేడుక, అవార్డ్ ఫంక్షన్ ఇలా ఒకటి ఏంటి ఏ ఈవెంట్ జరిగినా సుమ గొంతు అక్కడ వినబడాల్సిందే.   ఇటీవల సుమ బుల్లితెర పైనే […]

ఆ ఇంటివల్లే యాంకర్ సుమ కుటుంబం ఇలా అయ్యిందా..!!

బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎందుచేత అంటే ఇప్పటివరకు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుమ బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం బుల్లితెరపై కార్యక్రమాలే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. అలాగే సినిమా ఫంక్షన్స్ కు, ఏదైనా సినిమా ఆడియో ఈవెంట్స్ కు హాజరవుతూ ఉంటుంది. ఇక మరొకసారి నటి గా జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక […]

ఆ పాపం రాఘవేంద్రరావుదే.. తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ..!!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను స్టార్ పొజిషన్ కి చేర్చారు అనడంలో సందేహం లేదు. రమ్యకృష్ణ మొదలుకొని నేటితరం యంగ్ హీరోయిన్ శ్రీలీల వరకు ప్రతి ఒక్కరు కూడా రాఘవేంద్ర దర్శకత్వంలో నటించిన తర్వాతనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే తాజాగా ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ సుమ రాజీవ్ తో తన పెళ్లి పై […]

ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన సుమ.. వీడియో వైరల్?

యాంకర్ సుమ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఈ కార్యక్రమంలో చూసిన సినిమానే కనిపిస్తూ ఉంటుంది. తన యాంకరింగ్ తో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసి పోతూ ఉంటుంది. ఇటీవలే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చర్మంలోని సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న జయమ్మ పంచాయితీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మెగా పవర్ […]

సుమ అన్నంత ప‌నీ చేసిందిగా..వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌!

బుల్లితెర‌పై ముకుఠం లేని మ‌హారాణిలా దూసుకుపోతున్న ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ సుమ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడ‌ని త‌న‌దైన శైలిలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త్వ‌ర‌లోనే సినిమా వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తాన‌ని పేర్కొంది. అయితే సుమ అన్నంత ప‌నీ చేసింది. తాజాగా త‌న రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేసింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్ 6న రిలీజ్‌ […]

అక్కడికి వెళితే రాళ్లతో, చెప్పులతో కొడతారంటున్న రాజీవ్..!

రాజీవ్ కనకాల సినీ ఇండస్ట్రీలోకి సహాయకుడి పాత్రల్లో నటించడానికి అడుగుపెట్టి , కొంత వరకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. కాకపోతే ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ వంటి సినిమాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు అనే చెప్పాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలోనే లవ్ స్టోరీ సినిమాతో మాత్రమే ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర ఇచ్చిన ట్విస్ట్ వల్లే […]