Tag Archives: stalin

ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్లో రిటైర్మెంట్ పై ‘తల’ క్లారిటీ..!

మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఐపీఎల్ లో ధోని ఆఖరి ఆట ఆడేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గొప్ప ప్రదర్శన చేయలేదు. ధోని కూడా వ్యక్తిగతంగా సరిగ్గా ఆడలేదు. దీంతో గత ఏడాదే ధోని ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ధోనీ ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఆడటమే కాకుండా తన జట్టుకు

Read more

అన్నాడీఎంకేలో ‘శశి కల’కలం.. పార్టీ స్వాధీనంలో చిన్నమ్మ దూకుడు..!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో చిన్నమ్మ శశికళ ఉండేది. జయ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ పార్టీ వ్యవహారాలను అన్ని తానై చూసుకునేది. జయ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించగా.. ఆమె మరణం తర్వాత పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి దించి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శశికళ ప్రయత్నించింది. ఆలోగా అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుపాలైంది. శశికళ

Read more

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి..!

ముఖ్యమంత్రి అంటే నేరుగా ప్రజల లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల కష్టనష్టాలను తీర్చడానికి సులువుగా ఉంటుంది.. అయితే అసలు సిసలైన ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. స్టాలిన్ చేస్తున్న పనికి మొత్తం దేశవ్యాప్తంగా పొగడ్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని , వారిని కలిసి వారి సమస్యలను తీరుస్తున్న విషయం ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆదర్శం అని చెప్పాలి. ఇకపోతే తాజాగా సేలం

Read more

పవన్ ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరును ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగులో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల

Read more

చిరంజీవి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి చిరంజీవి. నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఎన్నో దానాలు చేసిన గొప్ప మనసు చిరంజీవిది. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి సరిగా చేయలేదని కొట్టి ఆ తర్వాత ఆమెకు  స్ప్రైట్

Read more

కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో

Read more