పెళ్ళి పిటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్ .. ఏం షాక్ ఇచ్చిందిరా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోయింది . ఇప్పటికే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ గా చెప్పుకునే ప్రముఖ హీరోయిన్స్ అందరు పెళ్లిలు చేసుకుని లైఫ్ లో సెటిలైపోయారు . అంతేకాదు మరి కొంతమంది హీరోయిన్స్ పెళైన మూడు నెలలకే గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి […]

ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స‌లార్‌ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న […]

పాపం..సమంత లాగే భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న శృతి..ఆ లక్షణాలు ఇవే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . తను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఓపెన్ గా చెప్పేసింది . దక్షిణ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకున్న సమంతా రీసెంట్గా తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా చేరుకుంది. అంతేకాదు […]

ఏమో.. భవిష్యత్తులో అలా చేస్తానేమో.. అభిమానులకు చిరు హింట్‌ ఇచ్చేసాడా..!?

చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస‌ సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్‌లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు. రాబోయే […]

”వీర సింహారెడ్డి”లో హైలెట్ సీన్స్ ఇవే.. థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందే..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ముగించుకొని సంక్రాంతి పందెం పుంజుల థియేటర్లో దూకటానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. […]

స్టార్ డాటర్ ముద్దులే ముద్దులు..రెడ్ లిప్స్ తో టెంప్ట్ చేస్తున్న శృతి హాసన్.. !!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ముద్దుగుమ్మలు హద్దులు మీరి రెచ్చిపోతున్నారన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరోయిన్ ఉందేమో కానీ, ఫోటో షూట్ చేయని హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ లేరు . ఈ విషయం అందరికీ తెలిసిందే . పూటకు ఓ ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలలో అందాల హీరోయిన్ స్టార్ డాటర్ శృతిహాసన్ కూడా ఒకరు . కమలహాసన్ ముద్దుల కూతురుగా సినిమా […]

“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుందని శృతిహాసన్ కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ కారణం ఇదే..!!

ఎప్పుడు లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ లెజెండ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధ వాతావరణం కి సై అన్నారు. జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 […]

అల్లుడు కావాల్సిన హీరోని ..అడుక్కుతినేలా చేసిన కమల్ హాసన్..!!

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. మల్టీ టాలెంటెడ్ సూపర్ యాక్టివ్ ..హ్యాండ్ సమ్ హీరో ..రొమాంటిక్ లవర్ బాయ్ ఇలా ఎన్ని చెప్పినా తక్కువే . వయసు పెరిగిపోతున్నా ఇప్పటికీ ఆయనలోని గ్రేస్.. పవర్ రొమాంటిక్ యాంగిల్ ఎక్కడ తగ్గలేదు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ నటించిన తీరు.. చూపించిన ఎనర్జీ.. ఏవిధంగా జనాలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ […]

కేకపెట్టిస్తున్న బాలయ్య రొమాంటిక్ లుక్.. ‘సుగుణ సుందరి’ తో శృతి మించిపోయాడుగా..!!

నందమూరి నట సింహం బాలయ్య ప్రజెంట్ నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. ఆయన కెరియర్ లోనే 107వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ చూస్తున్నాడు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . ఇదివరకే క్రాక్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే బాలయ్యతో వీరసింహారెడ్డి తో మరో బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా బాలయ్య కూడా అఖండ తర్వాత భారీ సక్సెస్ అందుకోవడానికి […]