అందంతో అప్సరసల మెరిసిపోతున్న శ్రీయ..!!

తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఇష్టం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీయ శరణ్. ఇక ఆ తరువాత నేనున్నాను అనే సినిమాతో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఈమెను ఆదరిస్తూ ఉన్నారు. ఇక శ్రీయ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అంటే ఆమె ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి పెళ్లి చేసుకొని సిల్వర్ స్క్రీన్ […]

స్టేజ్ పైనే ముద్దులతో రెచ్చిపోయిన శ్రియ..!

మలయాళం సూపర్ హిట్ అయినా దృశ్యం 2 ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలస్యంగా హిందీలో రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు కూడా సందడి చేశారు. సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కి పెద్ద ఎత్తున తారలు తరలిరావడంతో మరింత […]