ఈ పై ఫోటోలో చూస్తున్న అక్క తమ్ముళ్లు ఎవరో గెస్ చేయగలరా.. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్. వీళ్లలో ఆ ముద్దుగుమ్మ ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ బ్యూటీ. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ.. ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నాడు. మరో ముఖ్య విషయం ఈ ఇద్దరు కూడా ఓ దివంగత నటి.. పాపులర్ స్టార్ హీరోయిన్ కజిన్స్ కావడం విశేషం. ఇక ఈ పిక్‌లో ఉన్న పాప ఎంతోమంది […]
Tag: sridevi
పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్ల వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి నటించిన కో స్టార్స్‌తో ప్రేమలో పడటం. వివాహం చేసుకోవడం. బ్రేకప్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదట ఏళ్ల తరబడి డేటింగ్ చేసి అన్ని సెట్ అయితేనే వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తమ పార్టనర్‌తో డేటింగ్ చేసి.. గర్భం దాల్చిన తర్వాత వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పెళ్లికి ముందే […]
బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం అదేనా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అందరి హీరోలతో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ […]
బాహుబలిలో శ్రీదేవి నటించిన పోవడానికి కారణం ఆ బడా నిర్మాతల.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ సినిమాను తలెత్తుకుని చూసే రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది బాహుబలి. ఈ సినిమా విజన్. స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కూడా సినిమా సక్సెస్‌కు కారణమైన సంగతి తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు. ప్రభిస్, అనుష్క, తమన్న, రానా ఇలా ఎంతోమంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. […]
అంబానీ వెడ్డింగ్ కి ధరించిన డ్రెస్ తో జాన్వి ‘ దేవర ‘ ప్రమోషన్స్.. భలే ప్లాన్ చేసిందే..?
శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మడు స్క్రీన్‌పై పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మిలియన్ కొద్దిగా అభిమానులను పొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. వరుస సినిమాలతో హాట్ టాపిక్‌టా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో జాన్వి కపూర్ మైండ్ బ్లోయింగ్ లుక్‌లో […]
ఆ సినిమా కోసం రజనీకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీదేవి .. ఆ మూవీ ఏంటంటే..?
దివంగత స్టార్‌బ్యూటీ.. అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. భారతదేశంలోనే తొలి మహిళా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె హీరోయిన్గా నటిస్తున్న కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భారతీయ నటిగా మొదటి వరుసలో ఉండేది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన […]
ఆ పని చేయకుండా ఉండి ఉంటే శ్రీదేవి బ్రతికి ఉండేదా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!
శ్రీదేవి .. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్తే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.. శ్రీదేవి మన మధ్య లేకపోయినప్పటికీ అభిమానులు రేంజ్ లో ఆమెను ఆరాధిస్తూ ఉంటారో.. దానికి కారణం ఆమె టాలెంట్ ఆమె నటన నిజానికి శ్రీదేవి .. చాలా చిన్న ఏజ్ లోనే ఈ లోకాలను విడిచి వెళ్లిపోయింది. శ్రీదేవి మరణానికి కారణం ఇది అని ఇప్పటికీ కాన్ఫిడెంట్గా ఒక్క రీజన్ […]
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..?!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సోషియ ఫాంటసీ డ్రామా జగదేకవీరుడు అతిలోకసుందరి. 1990లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఎలాంటి రికార్డ్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవకన్య పాత్రలో దివంగత నటి శ్రీదేవి నటించి ఆకట్టుకుంది. అప్పటి నుంచి శ్రీదేవిని అతిలోకసుందరి అని టాలీవుడ్ ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. అంతలా ఈ పాత్ర శ్రీదేవి కెరీర్‌ను ప్రభావితం చేసింది. అయితే ఈ […]
చిరు – శ్రీదేవి ప్లేస్ ని ఆక్రమించిన చెర్రీ – జాన్వి… హల్ చల్ చేస్తున్న ఫోటో..!
ఆనాటి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి మరియు చిరంజీవిల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ అప్పటి కాలంలో స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగడంతో పాటు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే సంవత్సరం ముందే టికెట్లు కొనేందుకు మగ్గుచూపుతారు ఫ్యాన్స్. అంత పాపులారిటీ కలిగిన జంట మరి వీరిది. అలాంటి వీరి జంట లో ఒక పక్షి చనిపోయింది. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ శ్రీదేవి మాత్రం మన […]