ఆ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

యంగ్ బ్యూటీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా.. చిన్న పెద్ద అని తేడా లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలా అందరి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇటీవల ఈ అమ్మ‌డు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల గ్రాఫ్ కాస్త తగ్గడంతో అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా మదర్స్ డే […]

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!

ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోల‌తో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. […]

ఇప్పటివరకు శ్రీ లీల నటించిన అన్ని సినిమాలలోనూ ఆ పని చేసింది..ఆ ఒక్క మూవీలో తప్పిస్తే.. మీరు గమనించారా..!

శ్రీ లీల.. పేరుకి కన్నడ బ్యూటీనే .. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ . చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటే వయసులో డబల్ – ట్రిపుల్ ఏజ్ గల హీరోలతో కూడా నటించింది ..మెప్పించింది . రొమాన్స్ కూడా చేసి అదరహో అనిపించింది . శ్రీ లీల ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని గమనిస్తే అన్ని సినిమాలలో రొమాన్స్ చేసింది . ఘాటైన […]

దేవత లాగా దర్శనమిచ్చిన శ్రీ లీల.. డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా…!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ శ్రీలీల గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ధమాకాతో సూపర్ హిట్ విజయం సాధించింది. 2023లో మొత్తం శ్రీ లీల సినిమాలే ఉన్నాయంటే తన క్రేజ్ ఏ విధంగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శ్రీ లీల మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.ఇక శ్రీ లీల చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అన్న విషయం […]

” గుంటూరు కారం ” మూవీకి ఆ సీక్వెన్సే హైలెట్.. ఏదేమైనా మ‌హేష్ మాస్ట‌ర్ ప్లాన్ అదుర్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్డ్రాప్‌తో లో తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నడు కనిపించని విధంగా మాస్ ప్రొఫైల్ తో కనిపించబోతున్నాడు. అదేవిధంగా సినిమాలో కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కామెడీ సీక్వెన్స్‌ సినిమాకి హైలైట్ నిలవబోతుందని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీలీల, మహేష్ బాబు కాన్వర్జేషన్ లో వచ్చే […]

‘ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ ప్రీమియర్ షో టాక్.. మూవీ హిట్టా..? ఫ‌ట్టా..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ తాజాగా నటించిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. గతంలో రేసుగుర్రం, టెంపర్, కిక్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు స్టార్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి కామెడీ బ్లాగ్ ని కడుపుబ్బ నవ్వించే విధంగా తెర‌కెక్కించాడు. రచయితగా గతంలో తాను తీసిన సినిమాలో కామెడీ […]

భగవంత్‌ కేసరి ఓటిటి ప్లాట్‌ఫామ్ అదే.. రిలీజ్ ఎన్ని రోజుల కంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నట‌సింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. […]

భగవంత్ కేసరి రివ్యూ… బాల‌య్య కొత్త‌గా… స‌రికొత్త‌గా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ గ‌త‌ కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస‌ బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్‌ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]

భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]