ప్రభాస్ ” స్పిరిట్ ” లో స్టార్ వారసుల ఎంట్రీ.. సందీప్ వంగా ప్లాన్ ఏంటి..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తెరకెక్కించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదింకున్నాడు. తన సినిమాలతో స్క్రీన్ పై ఒక మార్క్ క్రియేట్ చేశాడు. ఇక.. ప్రస్తుతం సందీప్ వంగా పాన్ ఇండియ‌న్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్‌ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో స్పిరిట్ కూడా ఒక‌టి. ఈ క్రమంలోనే.. సినిమాపై రోజురోజుకు హైప్‌ మరింతగా పెరిగిపోతుంది. భద్రకాళి పిక్చర్, టీ […]

స్పిరిట్: ప్రభాస్ తమ్ముడుగా ఆ క్రేజీ హీరో.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్క‌నున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభాస్ హీరో.. అయితే మరొకటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు.. ప్రభాస్‌ను సందీప్ ఎంత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇక సందీప్ లాంటి మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కి.. రెబల్ స్టార్ ప్రభాస్ […]

స్పిరిట్ షూట్ షురూ.. విలన్ గా కొరియన్ స్టార్ డాన్‌లీ ఫిక్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర‌ప‌డింది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ల తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో తెర‌కెక్కించనున్న భారీ యాక్షన్‌, ఎమోషనల్ మూవీ స్పిరిట్. రెగ్యులర్ షూట్ తాజాగా ప్రారంభమైంది. దాదాపు.. రెండేళ్ల క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌.. ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు.. సింపుల్‌గా పూజ కార్యక్రమం ముగించి సెట్స్‌పైకి తీసుకు వెళ్ళాడు సందీప్. […]

” స్పిరిట్ ” తర్వాత సందీప్ మరో బడా ప్రాజెక్ట్.. హీరో ఎవరో అసలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. తెర‌కెక్కించింది రెండు మూడు సినిమాలు అయినా.. పాన్ ఇండియా స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపే రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఆడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను […]

సందీప్ ” స్పిరిట్ ” కోసం ప్రభాస్ సెన్సేషనల్ డెసిషన్.. కేరళ ఫస్ట్ టైం అలాంటి పని..!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. […]

ప్రశాంత్ నీల్ వర్సెస్ సందీప్ వంగ.. నెంబర్ వన్ ఎవరంటే..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్‌, సందీప్ రెడ్డి వంగ కు ఎలాంటి పాపులారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ను ద‌క్కించుకున్నాడు. ప్రభాస్‌తో చేసిన సలార్ సినిమాతో ఏకంగా రూ.700 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ వైడ్గా తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ […]

ప్రభాస్ కోసం సందీప్ ఊరనాటు మాస్ ప్లాన్.. తండ్రిగా మెగాస్టార్.. తల్లిగా ఆ స్టార్ బ్యూటీ..!

సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్‌లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెర‌కెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి […]

ప్రభాస్ స్పిరిట్‌లో మెగా వారసుడు.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప‌నులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. తను రాసుకున్న కథతో ఎలాంటి నటీనటులనైనా కన్విన్స్ చేసి.. దానిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేయడం సందీప్‌కు అలవాటు. తన టెక్నికల్ టీం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని.. ఇక కాస్టింగ్ ఎంపిక చేసుకునే పనిలో […]

ప్ర‌భాస్ స్పిరిట్‌ విల‌న్‌లుగా ఆ స్టార్ క‌పుల్.. ‘

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న వారు కూడా సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. 2023లో డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై విమర్శలు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయాన్ని అందుకున్న […]