పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్` అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాతలు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ […]
Tag: spirit movie
`స్పిరిట్`లో ప్రభాస్ రోల్ లీక్..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రకటించాడు. అదే `స్పిరిట్`. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేయనుండగా.. టి.సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని మొత్తం ఎనిమిది భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని […]