ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న వారు కూడా సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. 2023లో డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై విమర్శలు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయాన్ని అందుకున్న […]
Tag: spirit movie
ప్రభాస్‌కు ఇంత కోపమా… తట్టుకోగలమా…!
యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులాటి దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తో తన పవర్ ఏంటో ఆడియోస్ కు పరిచయం చేసిన ఈ డైనమిక్ డైరెక్టర్.. యానిమల్ మూవీ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇప్పటివరకు రణ్‌బీర్ కపూర్‌లో ఎప్పుడు చూడని యాంగిల్‌ని యానిమల్ ద్వారా సందీప్ రెడ్డి ప్రజెంట్ చేశాడు. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమా […]
సినిమాల్లోకి రాకముందు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ ఏం చేసేవాడో తెలిస్తే షాకే!?
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒకడు. ఈయన ఇప్పటి వరకు చేసింది కేవలం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో.. సందీప్ […]
మేము చెప్పే వరకు ఆగండి రా బాబు..ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆయన స్పెషల్ రిక్వెస్ట్..!?
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా అయిపోయడు. ఈయన నటించిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపొయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా లో నటిస్తున్నడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమా కూడా చేస్తున్నడు. ఈ సినిమాలు తర్వాత ప్రభాస్ […]
స్టార్ హీరో భార్య కు ప్రభాస్ బిగ్ ఆఫర్..లెక్కలు మార్చేస్తున్నాడురోయ్ ..?
టాలీవుడ్ హీరో గా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన రెబల్ స్టార్ హీరో ప్రభాస్..ఇప్పుడు ఎలాంటి పోజీషన్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నక్క తోఖ తొక్కిన్నట్లు రాజమౌళి కంట్లో పడి..ఛత్రపతి సినిమాలో ఆఫర్ అందుకుని..బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈయన..ఆ తరువాత కొన్నేళ్ళు తరువాత మళ్ళీ ఆయన కాంబోలో లేనే..”బాహుబలి” అంటూ రెండు పార్ట్లు గా మన ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టించారు. ఆ సినిమా రిజల్ట్ తో […]
కొరియన్ భామ ప్రేమలో ప్రభాస్..త్వరలోనే గుడ్‌న్యూస్?!
కొరియన్ భామ ప్రేమలో పడనున్నాడు ప్రభాస్. అయితే ఇది రియల్ కాదండోయ్ రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]
ప్రభాస్‌కు విలన్‌గా మారబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం `స్పిరిట్`. టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన […]
`స్పిరిట్`కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ మొన్నీ మధ్య తన 25వ చిత్రంగా `స్పిరిట్`ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]
ప్రభాస్ `స్పిరిట్` మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్` అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]