“SP బాలు చనిపోవడానికి కారణం నేనే”..సంచలన విషయాని బయటపెట్టిన నటుడు..!

మాయదారి కరోనా .. మహమ్మారి ఎంతమందిని బలి తీసుకుందో మనకు తెలిసిందే. వాళ్లలో సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యంను బలి తీసుకున్నది కరోనానే అన్న విషయం అందరికీ తెలిసిందే . 2020 సెప్టెంబర్ 25న కరోనా కారణంగా ఆయన మరణించారు . ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కన్నీరు మున్నేరుగా విలపించారు . ఎన్నో పాటలు పాడి […]

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధం ఏంటి..!

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మన నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతున్న పాటల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఆయన మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలు సినిమాలలో ఆయన అందుకున్న రికార్డులు ఎవరు అందుకోలేరనే చెప్పాలి. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన ముందు ఆ తర్వాత అనే అంతగా చెరగని ముద్ర వేశారు. అయితే ఎస్పీ బాలు కుటుంబానికి కోలీవుడ్ […]

వైరల్ అవుతున్న బాలు మ్యూజికల్ మ్యూజిక్ వీడియో?

గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంవత్సరం ముగిసిన కూడా అతడి జ్ఞాపకాలు చుట్టూ మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయారు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈయన మృతితో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విచారం అలుముకుంది విషయం అందరికి తెలిసిందే.   ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించిన ఆ గాయకుడిని మర్చిపోవడం అభిమానులకు వశం కావడం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని […]

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు.. సీఎం జగన్?

ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక […]