ఎస్పీ బాలు చివరగా ఆలపించిన పాట ఏదో తెలుసా?

గాన గాంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తన మధుర స్వరంతో ఎన్నో పాటలు పాడిన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయన మరణించాడు అన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్పీ బాలు చనిపోయి ఏడాది అవుతున్నా కూడా అతడి జ్ఞాపకాలు ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే హీరో రజినీకాంత్, దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంబినేషన్ లో ఎన్నో […]

వైరల్ అవుతున్న బాలు మ్యూజికల్ మ్యూజిక్ వీడియో?

గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంవత్సరం ముగిసిన కూడా అతడి జ్ఞాపకాలు చుట్టూ మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయారు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈయన మృతితో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విచారం అలుముకుంది విషయం అందరికి తెలిసిందే.   ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించిన ఆ గాయకుడిని మర్చిపోవడం అభిమానులకు వశం కావడం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని […]

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానన్న సింగర్ మనో?

సింగర్ మనో.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న సింగర్ లలో ఈయన కూడా ఒకరు.ఇతను సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ హీరో కు డబ్బింగ్ వాయిస్ చెప్పింది మనో నే. సింగర్ మనో అసలు పేరు నాగూర్ బాబు. కాకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నాగూర్ బాబు పేరును కాస్తా మనో గా మార్చారు. ఇక సింగర్ […]