కేవలం పదో తరగతి ఉంటే చాలు.. ఈ జాబ్ మీకే..?

రైల్వే ఉద్యోగం ఎదురుచూస్తున్న యువతకు సౌత్ సెంట్రల్ రైల్వేలో వందలాది పోస్టులను భర్తీ చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించింది.ఈ సంవత్సరం సెంట్రల్ రైల్వేలో 339 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం దీనికి 10 తరగతి అర్హత.ఈ పోస్టులను భర్తీ చేయడం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చివరితేది గా అక్టోబర్ 5న నిర్ణయించారు. ఈ నియామకానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. పోస్టుల వివరాలు.. 1వెల్డర్ 2). కార్పెంటర్ 3). ఫిట్టర్ […]