టాక్ షోతో అలరించడానికి సిద్ధమైన ప్రముఖ సింగర్..!!

ప్రముఖ గాయని స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పాప్ సింగింగ్ ట్రెండ్ ని మొదలు పెట్టిన స్మిత కొన్ని దశాబ్దాల నుంచి ప్రేక్షకులకు అల్లరిస్తుంది. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఇప్పటికి స్మిత తెలుగు ప్రేక్షకులలో మంచి ఆదరణ […]

ప్రభాస్ విడ‌ద‌ల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశ‌వాణి`. స‌ముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం […]