“అమ్మ బాబోయ్ ..స్నేహారెడ్డి ఇలాంటిదా..? ఇంత మహాముదురా..? వామ్మో దండేసి దండం పెట్టాలిరా బాబు ఆవిడకి..!!” ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ స్నేహ రెడ్డి ముందు చూపు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి స్నేహ రెడ్డి అంటే మహా ఇష్టం . ఎంత ఇష్టమంటే అమ్మకు అబద్ధాలు […]
Tag: sneha reddy
చరణ్ – బన్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాసన, స్నేహ కూడా వచ్చేశారుగా…!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , […]
బన్నీ భార్యపై సమంత `హాట్` కామెంట్..ఏకేస్తున్న ఫ్యాన్స్!
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హీరోయిన్‌కు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది స్నేహా. బన్నీ సినిమా విశేషాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం స్నేహకు అలవాటు. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా రెడ్డి ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియన్లు దాటేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహరెడ్డి కొన్ని […]
ఫాంహౌస్‌లో భార్యతో బన్నీ పార్టీ..వైరలవుతున్న వీడియో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17 విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఇటీవల తమ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్యతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బన్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్ లో దీపావళి […]
అల్లు స్నేహరెడ్డి పై కామెంట్స్ చేసిన ప్రీతమ్ జుకల్కర్?
సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు […]
మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?
దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన […]
దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్లలతో బన్నీ సందడి..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బన్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బన్నీ స్వయంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సందర్శించారు. ఆ సమయంలో […]
రేర్ రికార్డ్ సృష్టించిన బన్నీ సతీమణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్నేహా సినిమాలేమి చేయకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 4 మిలియన్లకు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్యలలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఏకైక వ్యక్తి స్నేహ రికార్డు సృష్టించింది. దీంతో అల్లు […]
ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు బన్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెలబ్రేట్ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. […]