ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..

ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]

అరెస్ట్ అయిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. అభిమానం హ‌ద్దులు దాటితే ఇలానే ఉంటుంది మ‌రి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయ్యారు. అభిమానం హ‌ద్దులు దాట‌డ‌మే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మే 20న ఎన్టీఆర్ 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన `సింహాద్రి` చిత్రాన్ని భారీ ఎత్తున‌ రీ రిలీజ్ చేశారు. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు […]

జపాన్ లో రికార్డులు తిర‌గ‌రాస్తున్న `సింహాద్రి`.. అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్ర‌భంజ‌నం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఆయ‌న కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌లు, ఓవ‌ర్సీస్ లో 150 థియేట‌ర్స్ […]

ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి త‌మ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగ‌ర్‌ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి […]

వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]

బాలయ్య- ఎన్టీఆర్ ఆ రెండు హిట్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటి..!

ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగ‌ర్ ఎన్టీఆర్‌, ఇక తార‌క్‌ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే స‌మ‌యంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా […]

మీకు తెలుసా..ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో గా మారడానికి కారణం..ఆ స్టార్ హీరో నే ..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పోన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి బాలకృష్ణ అనే కారణమని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌లో హీరోగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు […]

ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సింహాద్రి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైర‌క్ష‌న్‌లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్, రాజమౌళి స్టార్‌ డైరెక్టర్ గా మారాడు. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇంత పెద్ద ఇండస్ట్రీ హీట్ అయినా ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ హీరో కాదట, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన ఈ స్టోరీని ముందుగా బాలకృష్ణకి చెప్పారట. ఆ సమయానికి సమరసింహారెడ్డి, […]

”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల‌ సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]