భ‌ర్త కార‌ణంగా డైల‌మాలో ప‌డ్డ శిల్పాశెట్టి కెరీర్‌?!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార‌వేత్త‌ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది. ఇక మ‌రోవైపు భ‌ర్త కార‌ణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైల‌మాలో ప‌డింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శిల్పా ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా […]

శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌..ఏం జ‌రిగిదంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భ‌ర్త‌, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో న‌మోదైన ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రానే ఉన్నాడ‌ని ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన క‌మీష‌న‌ర్‌.. కుంద్రాకు […]