కేంద్ర ప్ర‌భుత్వం శుభవార్త .. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..!!

గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం శుభవార్త ని వినిపించింది. గురువారం నుంచి 19కిలోల‌ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర‌ను రూ.91.50 ధర తగ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం తిసుకున్నారు. .దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర 1885 రూపాయలకు తగ్గించారు. గురువారం నుంచి కోల్కతాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నై లో రూ.2045 ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 […]

సెప్టెంబర్ 1 నుంచి రాబోతున్న మార్పులు ఇవే. ..!

కొత్త నెల ప్రారంభం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆలోచనలో పడతారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ పెరుగుదలతోనే సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో ఎటువంటి కొత్త కొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయో ఆ మార్పులు మన జీవితంలో ఎటువంటి మార్పులు కారణం అవుతాయో తెలుసుకుందామా. ! ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్‌ అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునే గడువు […]