అఖండ 2 ట్విట్టర్ రివ్యూ.. ఆ 4 ఫైట్స్ సినిమాకు హైలెట్.. ఓవరాల్ గా..!

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ తాండవం.. తాజాగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌లో పిక్స్ లెవల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మొదటి డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా ప‌డి.. డిసెంబర్ 12న పాన్ ఇండియా […]

అఖండ 2 కి కొత్త తలనొప్పి.. బాలయ్యకు షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుల కారణంగా ప్రీమియర్ షోస్ కు కొద్ది గంటల ముందు సినిమా ఆగిపోయింది. తాజాగా ఆ సమస్యలనింటిని పరిష్కరించి.. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న […]

అఖండ 2 ఆలస్యమే అమృతం.. రికార్డ్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్..!

సింహా, లెజెండ్‌, అఖండ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ల‌ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజై రాత్రి నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. గతవారం రిలీజ్ కావలసి ఉండగా వాయిదా పడిన ఈ సినిమా ఆడియన్స్‌లో కొత్త రిలీజ్ డేట్ పై మరింత హైప్‌ను పెంచేసింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. అఖండ 2కు సంబంధించిన యు.ఎస్ […]

చరిత్ర చూడని వారియర్ గా నిఖిల్.. స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్..!

తెలుగు టాలెంటెడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మరో హిస్టారికల్ ఎపిక్ మూవీ స్వయంభు. త్వరలోనే ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే.. చాలా కాలం నుంచి సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా.. మూవీ రిలీజ్ డేట్‌తో పాటు.. స్పెషల్ వీడియోను కూడా […]

విజయ్ సేతుపతి కోసం రంగంలోకి గోల్డెన్ బ్యూటీ.. పూరికి ఈసారి హిట్ పక్కా..!

కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తాజాగా ఓ సినిమా ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చార్మి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే.. విజయ్ సేతుపతి, చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న‌ ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. కాగా.. తాజాగా ఈ సినిమా […]

అఖండ 2: షూటింగ్ దశలోనే రూ.80 కోట్లు.. బాలయ్య సరికొత్త రికార్డ్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి కాంబో మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. బాలయ్యను హీరోగా ఎలివేట్ చేయడంలో బోయపాటి తర్వాతే మరవరైనా అనేంతలో మార్క్‌ క్రియేట్ చేసుకున్నాడు బాల‌య్య. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక బాలయ్య కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అఖండ‌కు ముందు.. అఖండ త‌ర్వాత అనే చెప్పుకోవాలి. […]

మందు తాగుతా.. కానీ కండిషన్స్ అప్లై.. సంయుక్త మీనన్

క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సక్సెస్ లతో రాణిస్తున్న ఈ అమ్మడు.. గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్రమంలో.. సంయుక్త మద్యం తాగడం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన పేరు నుంచి మీన‌న్‌ను తొలగించింది సంయుక్త. ఇక ఈ మలయాళ […]

చిన్నప్పుడు స్కూల్ టాపర్.. ఇప్పుడు టాలీవుడ్ గోల్డెన్ స్టార్.. ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సెలబ్రిటీగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న తర్వాత.. వారి కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ అవుతుంది. అలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్.. వారి బాల్య జ్ఞాపకాలు త్రో బ్యాక్ థీంతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. […]

ఈ గోల్డెన్ బ్యూటీని గుర్తుపట్టారా.. అమ్మడు సినిమా చేస్తే సూపర్ హిట్ పక్కా.. !

ఈ పై ఫోటోలో తన క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. తన అందం, అభినయంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. పేరుకు మలయాళ బ్యూటీ అయిన టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే టాలీవుడ్‌లో ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీ. తెలుగులో అమ్మడు నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌లే. కాగా […]