భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర యాక్టర్ సమీరా..!!

ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ […]

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి?

బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగానటి సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. సెప్టెంబర్ 4వ తేదీన తమ కుటుంబంలో కి ఒక మగ బిడ్డ వచ్చాడని సమీరా తెలిపింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. […]