సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సెటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలో పాల్గొని తన సమాధానాలతో ఆకట్టుకుంటుంది. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్‌సిరీస్ ప్రారంభం కానుంది. సమంతతో పాటు దర్శకులు రాజ్ అండ్ డికే కూడా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. షూటింగ్ టైంలో సమంత పడిన కష్టాన్ని వాళ్లు వెల్లడించారు. సిరీస్ […]
Tag: Samantha latest comments
శుభవార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?
తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గడుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]