ఆ విషయంలో సమంత.. ప్రభాస్- అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందిగా..!?

ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్‌ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]

కార్‌లోనే అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికేసిన సమంత..!

సమంత పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అక్కినేని యువ హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అ త‌ర్వాత అనుకోని కారణాలతో విడాకులు తీసుకుని ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత మయాసైటిస్ అనే వ్యాధి బారినబడి దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తన వరుస సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గ‌డుపుతుంది. ఈ సమయంలోనే ఆమెకు దొరికిన ఏ చిన్న సమయాన్ని కూడా […]

బిగ్ బ్రేకింగ్: కోలుకున్న సమంత.. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తుంది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత సంవత్సరం అక్టోబర్ 29న ఎవరు ఊహించని బిగ్ బాంబ్‌ పేల్చింది. తనకు మయోసైటీస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక దీంతో సమంతా అభిమానులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో సమంత పని అయిపోయిందంటూ ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఇక అందులో భాగంగా సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని.. ఈ వ్యాధి చికిత్స […]

ఇక నావల్ల కాదు.. సమంత అభిమానులకు గుండె పగిలిపోయే అప్డేట్…!

సౌత్‌ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. స‌మంత ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా స‌మంత తీవ‌రా ఇమ్యూన్ లోపంతో ఇబ్బంది పెడుతుందని టాక్‌. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఇప్పుడు సమంత త‌న సిని కెరియ‌ర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స‌మంత న‌టించిన […]

స‌మంత త‌ల్లిగా నాగార్జున ల‌వర్‌.. ట్వీస్ట్ అదిరిందిగా..!

ఈమ‌ధ్య కాలంలో ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ హీరోయిన్‌లు ఇప్ప‌డు సెకండ్ ఇనింగ్స్ మొద‌లు పెట్టి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా కూడా చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. వారిలో ముందుగా నదియ, మీనా, ఖుష్బూ, మధుబాల.. వంటి చాలామంది సీనియ‌ర్ హిరోయిన్‌లు క్యారెక్టర్ రోల్స్ కి షిప్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మ‌రో సీనియార్ స్టార్ హిరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె ఎవ‌రో కాదు టాలీవుడ్ సీనియ‌ర్ హిరోయిన్ టబు. నాగార్జున‌తో మోస్ట్ రొమాంటిక్ ఫెయిర్‌గా పేరున్న ట‌బు నాగ్ […]