స‌మంత త‌ల్లిగా నాగార్జున ల‌వర్‌.. ట్వీస్ట్ అదిరిందిగా..!

ఈమ‌ధ్య కాలంలో ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ హీరోయిన్‌లు ఇప్ప‌డు సెకండ్ ఇనింగ్స్ మొద‌లు పెట్టి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా కూడా చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. వారిలో ముందుగా నదియ, మీనా, ఖుష్బూ, మధుబాల.. వంటి చాలామంది సీనియ‌ర్ హిరోయిన్‌లు క్యారెక్టర్ రోల్స్ కి షిప్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మ‌రో సీనియార్ స్టార్ హిరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె ఎవ‌రో కాదు టాలీవుడ్ సీనియ‌ర్ హిరోయిన్ టబు. నాగార్జున‌తో మోస్ట్ రొమాంటిక్ ఫెయిర్‌గా పేరున్న ట‌బు నాగ్ ల‌వ‌ర్ అన్న టాక్ తెలిసిందే.

Kushi First Look Motion Poster | Vijay Deverakonda | Samantha | Hesham  Abdul Wahab | Shiva Nirvana - YouTube

మిగతా హీరోయిన్లలా వరుసపెట్టి సినిమాలు చేయడం ఈమెకి ఇష్టం ఉండదు. క్యారెక్టర్ నచ్చితేనే చేస్తుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా తర్వాత మళ్లీ కనిపించని ట‌బు, అయితే ఇప్పుడు సమంత న‌టిస్తున‌ సినిమాతో ఈమె మ‌ళ్ళీ తెరపైకొచ్చే అవకాశం ఉంది అన్నీ అంటూన్న‌రు. అస‌లు విష‌మ‌యనికివ‌స్తే.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమాలో టబు నటించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో సమంతకు తల్లిగా ఆమె కనిపించనుందంట.

What happened between Tabu ann Nagarjuna? - Quora

ఈ సినిమాలో టబు పాత్ర సెకెండాఫ్ లో రానుందాట‌. ట‌బు పాత్ర కుడా ఎంతో ఎమోషనల్ గా సాగే ఆ క్యారెక్టర్, సినిమాను మలుపు తిప్పుతుందని అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి ఆపేశారు.

యమోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, కొన్నాళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మ‌ళ్ళీ తిరిగి ఖుషి సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పుడు ఈ ప్రాజెక్టులో టబు ఉందా లేదా అనే అంశంపై క్లారిటీ రానుంది.