ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న‌ ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌టుకోలేదు. […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. షారుక్ తోక ముడిచేశాడా…!

బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ […]

బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]

సలార్ సినిమా నుంచి భారీ అప్డేట్.. టీజర్ టైమ్ డేట్ ఫిక్స్..!!

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్… ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే తప్ప ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. పైగా ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫుల్ హోప్స్ మీద సలార్ సినిమా పైనే ఉన్నారు. బాహుబలి సినిమా సీక్వెల్ తర్వాత బ్యాక్ […]

కేజిఎఫ్ సినిమాతో సలార్ కనెక్షన్.. క్లారిటీ ఇదే..!!

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఆన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు విడుదలై అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్.. చిత్రం విడుదలైన విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటన పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న మిస్టేక్స్ వల్ల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు […]

సలార్ మూవీ టీజర్ డేట్ లాక్..ఫాన్స్ కి పూనకాలే..?

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు […]

విడుదల కాకముందే రికార్డు బ్రేక్ చేస్తున్న సలార్ మూవీ..!!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఫ్యాన్స్ అంచనాలను మాత్రం సలార్ సినిమా పైన భారీగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో పేను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా లొకేషన్ నుంచి విడుదలైన ప్రభాస్ స్టిల్స్ ఫోటోలు ఈ సినిమానీ మరింత హైప్ పెంచేస్తున్నాయి. చిత్రం కూడా […]

ఇలా అయితే సలార్ సీక్వెల్ కష్టమే..?

కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత మరే చిత్రంతో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా సలార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతోపాటు రెండు భాగాలుగా తీయబోతున్నారని వార్తలు మొదటి […]

Salar: మూవీ షూటింగ్ ఎంతవరకు అయిపోయిందంటే..?

కే జి ఎఫ్-1,-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపి మంచి కలెక్షన్లను సాధించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటాయి.ఈ సినిమా మేకర్స్ తాజాగా మరొక […]