రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]

`గాండీవధారి అర్జున` టైటిల్ వెన‌క ఎంత అర్థ‌ముందో తెలిస్తే మ‌తిపోతుంది!?

గాండీవధారి అర్జున.. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మించారు. ఇందులో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య జంట‌గా న‌టించారు. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రేపు ఈ చిత్రం అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల […]

జోరు చూపిస్తున్న `ఏజెంట్` బ్యూటీ.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఛాన్స్‌!?

సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వ‌చ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వ‌రుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. నాగబాబు […]

హాట్ టాపిక్ గా `గాండీవధారి అర్జున` బ‌డ్జెట్‌.. వరుణ్ ఎదుట భారీ టార్గెట్‌..!

గాండీవధారి అర్జున.. మ‌రో ఐదు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందు రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ఇది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సాక్షి వైద్య జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ […]

ముంచేసిన అక్కినేని హీరో.. మెగా వార‌సుడే దిక్కు అంటున్న `ఏజెంట్‌` బ్యూటీ!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రీసెంట్ మూవీ `ఏజెంట్`. భారీ అంచ‌నాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా ద్వారా ప్ర‌ముఖ‌ మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. డ‌బ్యూ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని సాక్షి వైద్య ఎంతో ముచ్చట పడింది. కానీ అక్కినేని అఖిల్ ఆమెను నిండా ముంచేశాడు. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడమే […]

`ఏజెంట్` ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అదృష్టం అంటే ఇదే!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో స‌ర్వ సాధార‌ణం. అయితే అలా హీరోలు వ‌దిలేసిన క‌థ‌లు ఒక్కోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాగే ఒక్కోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతుంటారు. ఇక నిన్న విడుద‌లైన `ఏజెంట్‌` మూవీకి కూడా ఫ‌స్ట్ ఛాయిస్ అఖిల్ అక్కినేని కాద‌ట‌. అఖిల్ కంటే మందే ఈ సినిమా క‌థ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. […]