ఆ రెండు అంశాలను నిరూపించగలిగితే.. సైదాబాద్ కేసు ముగిసినట్లే?

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసివేయాల్సి అవసరం ఏర్పడింది. కానీ సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది మృతదేహం రాజుదే […]

భార్యతో విభేదాలు.. మేనమామ కూతురితో వివాహం ఆ తరువాత?

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజుకు అతడి భార్య కు ఇటీవలే విభేదాలు రావడంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్ పురం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజు తన మేనమామ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన అతడి భార్య మౌనిక రాజు అలాంటి వాడు కాదని తెలిపింది. చనిపోయిన రాజు చేతుల […]

బిగ్ బ్రేకింగ్: సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను కలచివేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికే ఆరు రోజులు అవుతున్నా కూడా నిందితుడు రాజు ఆచూకీ దొరకడం లేదు. ఈ విషయం పట్ల సినీ సెలబ్రిటీలు కూడా ఆ చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. ఈ నిందితుడు రాజు కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా […]