డెలివరికి కొద్ది రోజుల ముందే అత్త-మామకు ఉపాసన స్పెషల్ సర్ప్రైజ్..ఎందుకో తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

మనకు తెలిసిందే మెగాకోడలు ఉపాసన గర్భవతి . మరికొద్ది రోజుల్లోనే పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది . అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అని తెలియడంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫాన్స్ కూడా అంతే ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చేతిలో పాప లేదా బాబు ఉంటే చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన ప్రేగ్నెన్సీకి […]

ఉపాసన గర్భవతి అని తెలియగానే చరణ్ ఏం చేసాడో తెలుసా..? మెగా హీరో మహా రొమాంటిక్ ఫెలోనే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని ..తన సినిమాకి సంబంధించిన విషయాలను సైతం అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా దూసుకుపోతున్నాడు . రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్న రామ్ చరణ్ తేజ్ ..త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఎస్ మెగా కోడలు ఉపాసన గర్భవతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి […]

ఉపాస‌న డెలివ‌రీ డేట్ లాక్‌.. భార్య కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక ఏర్పాట్లు!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. ఈ గుడ్‌న్యూస్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కాకుండా మెగా అభిమానుల్లో సైతం ఎంతో సంతోషాన్ని నింపింది. అలాగే ఉపాసన గర్భం దాల్చిన దగ్గరనుంచి ఆమె కాలు కందకుండా చూసుకుంటున్నారు. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యతోనే గడుపుతూ ఆమెను సంతోష పెడుతున్నాడు. ఇప్పటికే పలు చోట్ల […]

వైరల్ గా మారుతున్న ఉపాసన జాతకం..!!

మెగా కోడలు ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయమైనా సరే షేర్ చేసిన క్షణాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసన గర్భవతి కావడంతో ఏ క్షణమైన శుభవార్త చెబుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మిస్తుందని కొంతమంది అభిమానులు కోరుకుంటుండగా మరి కొంతమంది కూతురుకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని […]

బిడ్డ విషయంలో ఉపాసన సంచలన నిర్ణయం.. మెగా ఫ్యామిలీ కి కొత్త తలనొప్పులు స్టార్ట్..!?

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ప్రజెంట్ ఉన్న హీరోలు కూడా అప్పుడే తమ వారసులను ఇండస్ట్రీలోకి రప్పించడానికి తెగ ట్రై చేస్తున్నారు. కొంతమంది వారసులైతే ఆల్రెడీ ఎంట్రీ కూడా ఇచ్చేశారు . అయితే ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు . ఈ హీరో తర్వాత ఆ హీరో కొడుకు ..ఆ హీరో కొడుకు కొడుకు అంటూ ప్లేస్లను కన్ఫామ్ చేస్తూ ఉంటారు . అయితే […]

తండ్రి చిరంజీవి సినిమాని కాపీ చేసి హిట్ కొట్టిన రామ్ చరణ్.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ ఎలాంటి స్టేటస్ అందుకొని ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని.. హాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి చిన్న వార్తను సోషల్ మీడియాలో […]

రామ్‌చరణ్‌కి తల పొగరు.. ఫోన్ చేసినా ఎత్తడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRRతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలతో బిజీ అయ్యాడు. అలానే తన మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాని రామ్‌ చరణ్ తో కలిసి తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా చెర్రీ, ఈ […]

బాల‌య్య వ‌ల్లే రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ‌ల్లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడా అంటే అవున‌నే చెప్పాలి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.. నటిస్తూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది.   అదే ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి […]

రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో `ఇండియా హౌస్`.. హాట్ టాపిక్‌గా హీరో నిఖిల్ రెమ్యున‌రేష‌న్!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల త‌న స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్‌`. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది. అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ […]