మరో బ్రాండ్ ప్రమోటర్గా మారిన రామ్ చరణ్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ కుమారుడిగా రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. RRR చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. అందుచేతనే పలు రకాల బ్రాండెడ్ కలిగిన సైతం రామ్ చరణ్ కు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు తాజాగా కమర్షియల్ బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ అల్లు అర్జున్ తర్వాత అత్యధిక బ్రాంచ్ ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా పేరు సంపాదించారు. ఇప్పటికే రామ్ చరణ్ మొబైల్ షోరూం కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక కొత్త బ్రాండ్ ప్రమోషన్స్ ని టేకప్ చేసినట్టుగా తెలుస్తోంది. అతి తక్కువ ధరలకే ఆన్లైన్ కాస్ట్యూమ్స్ ని ప్రమోట్ చేస్తున్న ఈ కామర్స్ MEESHOW బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మీషో యాప్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటరెస్టింగ్ యాడ్ ని రివిల్ చేయడం జరిగింది.

ఈ యాడ్ వీడియోలో రామ్ చరణ్ ఒక వ్యక్తిని పట్టుకోవడానికి తన టీం తో కలిసి ఆపరేషన్ ని మొదలు పెట్టాడు అతని ఐడెంటిఫికెట్ చేస్తారు .ఆ వ్యక్తి వేసుకున్న డ్రస్సుని ఐడెంటిఫై చేయడంతో అతను పట్టుబడతారు ఆ తర్వాత ఎంతకి కొన్నావు ఈ షర్ట్ రూ.6000 అని అడుగుతాడు.. కానీ అతను రూ .600 అని చెబుతారు.. ఏంటి అని అవతల వ్యక్తి ఆశ్చర్య పోయేలా చూస్తూ ఉంటారు. ఎక్కడ కొన్నారు అని అడగగా మీషో అని చెబుతారు. దీంతో మీ షో డైరెక్టుగా ఫ్యాక్టరీ నుంచి పంపిస్తుందని చరణ్ టీమ్ లో ఉన్న మరొక వ్యక్తి చెబుతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Meesho @meeshoapp (@meeshoapp)