గ్లోబల్ స్టార్ తో రణవీర్ సింగ్ మల్టీ స్టారర్.. అదిరిపోయిన టీజర్..!!

రామ్ చరణ్ గత కొన్ని నెలలుగా తండ్రి అయిన సందర్భంగా సినిమాలకు బ్రేక్ తీసుకొని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఆయన తన కూతురు క్లింకారా తో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో తిరిగి షూటింగ్లోకి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రణవీర్ సింగ్ మెగా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.

Ram Charan – Ranveer Singh : Ram Charan and Ranveer New Suspense Thriller.. Teaser Adurs..

ఇక ఆ వీడియోలో రణవీర్ సింగ్, రామ్ చరణ్ కలిసి ఒక మూవీ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియోలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత రణవీర్ సార్ టార్గెట్ కనిపించింది అని చెబుతూ ఉండగా ఆ తర్వాత సీన్లో ఆఫీసర్ తో రామ్ చరణ్ ఏజెంట్ గోగో అంటుండగా రామ్ చరణ్ పరిగెత్తడం మనం చూడవచ్చు. అంతేకాకుండా కోలీవుడ్ హీరోయిన్ త్రిష కూడా ఇందులో కనిపించడం గమనార్హం. ఈ పోస్టుకు సీక్రెట్ ను బయట పెడతామంటే రాసుకొచ్చారు రణవీర్ సింగ్.

 

త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ రాబోతోంది అంటు రణవీర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న అభిమానుల సైతం ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. హీరోయిన్ అంజలి కీలకమైన పాత్రలు నటిస్తున్నది. గతంలో రణవీర్ రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)