ఆ హీరోయిన్ న్యూడ్ గా వచ్చిన ఏంకాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఎన్ఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదగడానికి కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ మెజారిటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రముఖ రచయిత డైరెక్టర్ కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎన్ఆర్ గురించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది.

Buchi Babu Scenes - A.N.R With Jayapradha - A.N.R, Jayapradha - YouTube

కనగాల జయ కుమార్ మాట్లాడుతూ..దాసరి డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగేశ్వరరావు గారు హీరోగా జయప్రద హీరోయిన్ అన్నట్లుగా తెలియజేశారు. జయప్రద కోసం అందరూ ఎదురు చూస్తున్నారని దాసరి గారు అసిస్టెంట్ డైరెక్టర్ పిలిపించి జయప్రద ను త్వరగా రావాలని చెప్పారట. అసిస్టెంట్ డైరెక్టర్ జయప్రద మేకప్ రూమ్ కి వెళ్లి తిరిగి వచ్చి జయప్రద బట్టలు వేసుకొని వస్తానని చెప్పిందని దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ తెలియజేశారట.. దాసరి నారాయణ రావు గారి పక్కనే ఉన్న ఏఎన్ఆర్ ఏమయ్యా బట్టలు లేకుండా వచ్చిన మాకేం అభ్యంతరం లేదని చెప్పవయ్యా అని సరదాగా అన్నారని కనగాల జయకుమార్ వెల్లడించారు.

Then and now: Jaya Prada is a stunner forever

అలా నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో అందరితో చాలా గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారని తెలియజేశారు. ఏఎన్ఆర్ హీరోయిన్లతో సరదా సరదాగా ఉంటారని ఎప్పుడు సీరియస్ గా ఉండడం మేము చూడలేదని కూడా తెలిపారు కణగాల జయకుమార్. సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్లో ఎస్వీ రంగారావు రావణుడి గెటప్ ఉండగా ఆయనకు రావలసిన సిగరెట్లు రాకపోవడంతో బీడీ కాల్చారని తెలిపారు. ఈ విషయం చూసి ఒక ముసలావిడ ఎస్వీ రంగారావు పైన చాలా ఫైర్ అయిందని తెలిపారు కనకాల జయకుమార్. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.