3 సార్లు నామినేట్ అయ్యి నేష‌న‌ల్ అవార్డు మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవ‌రో తెలుసా?

69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది. భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో స‌హా మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. పుష్ప సినిమాకుగానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడు అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు […]

`గేమ్ ఛేంజ‌ర్‌`పై అదిరిపోయే అప్డేట్‌.. మెగా ఫ్యాన్స్ కి ఇక పండ‌గే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంజ‌లి, కియారా అద్వానీ హీరోయిన్లుగా న‌టిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]

పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. […]

ఫ‌స్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజుల క్రిత‌మే తండ్రిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ టైమ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. త‌న తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ […]

రామ్ చరణ్-చిరంజీవి మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ […]

రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు […]

సడన్‌గా విమానాశ్రయంలో ప్రత్యక్షమైన రామ్‌చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. దాంతో అసలు చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? వేకెషన్ కి వెళ్తున్నాడా లేదా ఏదయినా మూవీ షూటింగ్ కి వెళ్తున్నాడా? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ విన్ అయిన తరువాత నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోయ్యడు చరణ్. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ […]

రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది.. కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. హిట్..ఫ్లాప్ సంబంధం లేకుండా మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చి ఆ చిత్రాలను అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలే కాకుండా తమిళ స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేస్తూ అదిరిపోయేలా కలెక్షన్స్ అందిస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం […]

రామ్ చ‌ర‌ణ్‌-త‌మ‌న్నా మ‌ధ్య ఇంత బాండింగ్ ఉందా.. మూడ్ బాగోపోతే ఫ‌స్ట్ కాల్ మెగా హీరోకే అట‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తాజాగా రెండు పెద్ద సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి మెగాస్టార్ చిరంజీవి `భోళా శంక‌ర్‌`. రెండు సినిమాల్లోనూ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ఒక్క రోజు వ్య‌వ‌ధితో ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అయితే జైల‌ర్ హిట్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంటే.. భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్నా తాజాగా […]