మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా కోడలుగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. ఇక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఈమె.. తాజాగా మరో మందడుగు వేసింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరపున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్యక్రమానికి ప్రచారకర్తగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా […]
Tag: Ram Charan
చరణ్ ఖాతాలో మరో రికార్డు..ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాజాగా రీ స్టార్ట్ అయింది. చరణ్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. అలాగే ఆచార్యలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎప్పుడో ఒకసారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఆయన ఫాలోవర్స్ […]
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
వరుణ్ చేతిలో రామ్ చరణ్ సినిమా.. ?
తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాల్సిన కథను మరో హీరోతో చేయడం అనేది చాలా పరిపాటిగా జరుగుతుంది. ఇదే పంతాలో ఇప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల అన్నతో చేయాల్సిన కథను తమ్ముడితో చేయడానికి రెడీ అవుతున్నాడు. వెంకి కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాలు రెండే అయినా మంచి హిట్ కొట్టాడు ఆరెండింటితో. ఇక నాగశౌర్యతో తీసిన ఛలో మూవీ బంపర్ హిట్ కొట్టాడు ఆయన. ఆ తర్వాత నితిన్‌తో తీసిన భీష్మ సినిమా కూడా మంచి […]
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదేనా…?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది రాజమౌళియేనని చెప్పాలి. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా ఆయన నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతోందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. కరోనా వల్ల […]
కొరటాల బర్త్‌డే..`ఆచర్య` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రేపు కొరటాల శివ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆచర్య చిత్రం నుంచి అదిరిపోయే […]
వామ్మో..ఆర్ఆర్ఆర్‌లో మెరవడానికి ఆలియా అంత పుచ్చుకుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆలియా భట్ తొలి తెలుగు చిత్రమిదే. ఈ సినిమాలో […]
‘ఆర్ఆర్‌ఆర్’ విడుదలపై జక్కన్న సంచలన నిర్ణయం?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
చెర్రీ – పూరీ కాంబోలో సినిమా రాబోతోందా..?
ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్ తేజ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు ఈ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి కూడా విధితమే. అయితే ఈ రెండు సినిమాల తర్వాత హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ […]









