జ‌క్క‌న్న‌తో చిల్ అవుతున్న చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్‌..వీడియో వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్‌ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. […]

వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఒక‌టి, రెండు పాట‌లు మిన‌హా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ మాత్ర‌మే ఎక్కువ‌గా […]

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అస‌లు ఈయ‌న ఏ విష‌యంలో ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. అది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు […]

చ‌ర‌ణ్ మూవీకి కియారా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ క‌న్ఫార్మ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే […]

ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!

సాధార‌ణంగా ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒక సినిమాలో న‌టిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ చిన్న విష‌యంలో తేడా వ‌చ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అంద‌రినీ విశేషంగా […]

`ఆర్ఆర్ఆర్‌` హీరోల‌పై రాజ‌మౌళి సీరియ‌స్‌..కార‌ణం ఏంటీ?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆఖ‌రి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుండ‌గా.. అక్డోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల […]

ఆ క్రెడిట్ అంతా త‌న‌యుడికే ఇచ్చేసిన రాజ‌మౌళి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒక‌టి, రెండు పాట‌లు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. […]

ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ […]

అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ సింగిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]