రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!

అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు. అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని […]

రజనీకాంత్‌పై రాజకీయం..బాబు రివర్స్..వైసీపీకి రిస్క్.!

సూపర్ స్టార్ రజనీకాంత్..దక్షిణ భారతదేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండదు..కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు..ఉత్తరాన కూడా రజనీకి ఉన్న క్రేజ్ వేరు. ఇక తమిళనాడు ప్రజలైతే ఆయన్ని ఓ దైవం మాదిరిగా కొలుస్తారు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు వైసీపీ నేతల చేతుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంతో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన […]

ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ : విష్ణు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ వారు తమ స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో పాపారాయుడుతో పెదరాయుడు అదేనండి మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌తో మోహన్ బాబు […]

ర‌జ‌నీ కొత్త పార్టీపై షాకింగ్ ట్విస్ట్‌… ఆ పార్టీతో పొత్తు..!

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీపై గ‌త యేడాది కాలంగా త‌మిళ‌నాడు మీడియాలో ఎన్నో వార్త‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తార‌ని ఓ సారి, ఆయ‌న బీజేపీలోకి వెళ‌తార‌ని మ‌రోసారి, ర‌జ‌నీ కొత్త పార్టీ పెట్టి, బీజేపీతో కలుస్తార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌జ‌నీ కొద్ది రోజులుగా త‌న అభిమాన సంఘాల‌తో మీట్ అవుతున్నారు. ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తార‌న్న వార్త‌ల‌తో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆయ‌న్ను […]

ర‌జ‌నీ ఆఫ‌ర్‌తో రాజ‌మౌళికి ఇబ్బందులు

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. త‌న డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆద‌ర్శ‌కుడెవ‌రనేగా మీ సందేహం.. ఆయ‌నే తెలుగు సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి! ఇప్ప‌టికే బాహుబ‌లి-2తో దేశవ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని ర‌జ‌నీకాంత్ ఎంతోకాలం […]

తమిళనాడులో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న రజని పొలిటికల్ ఎంట్రీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా ? ఎన్నో యేళ్లుగా న‌లుగుతోన్న ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడులో కోట్ల‌లో ఉన్న ర‌జ‌నీ అభిమానులు త‌మ అభిమాన హీరో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎన్నో యేళ్లుగా కోరుతున్నారు. అయితే ర‌జ‌నీ మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ ర‌జ‌నీ ఇంటికి వెళ్లి […]

ర‌జ‌నీ 2.0కు షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

మ‌న తెలుగు సినిమాల బ‌డ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌కు ధీటుగా ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలంటే త‌క్కువ‌లో త‌క్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క‌ను ఎనిమిది రెట్లు పెంచేశాడు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్. 2.0 సినిమా కోసం ఏకంగా 400 కోట్లు పెట్టిస్తున్నాడు. సౌత్ ఇండియా సినిమాకు రూ.400 కోట్ల బ‌డ్జెట్ అంటే అది ఊహ‌కే అంద‌డం లేదు. ఇది క‌లా ?  నిజ‌మా ? అన్న సందేహాలు […]

ధనుష్ ‘కబాలి’కి రంగం సిద్ధమైందా

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పబ్లిసిటీ మోత మోగించేసింది ‘కబాలి’ సినిమా. అయితే ఇంత సెన్సేషన్‌ సృస్టించినప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యాక ఆశించి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమాకి సీక్వెల్‌ రానుందని వార్తలు వస్తున్నాయి. రావడమే కాదు ఏకంగా డిసెంబర్‌లో ‘కబాలి 2’ సెట్స్‌ మీదకు వెళ్ళనుందట కూడా. అంతేకాదు ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మించే అవకాశం ఉందట. ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ధనుష్‌ సోషల్‌ […]

ట్విట్టర్ చూసి షాక్ అయ్యా

క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్‌ సింధు గత కొన్నిరోజులుగా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతుంది.ఇప్పుడు కాస్త తీరిక దొరకటం తో తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేయగానే అందులో ట్వీట్ చూసి షాక్ అయ్యిందట. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది ఎవరనుకుంటున్నారా సూపర్ స్టార్ రజినీకాంత్. సింధుని ప్రశంసిస్తూ ‘నేను నీ అభిమానినయ్యా’ అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారంట. రజనీకాంత్ ట్వీట్‌ […]