ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా? 

ఐదారు హిట్‌ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్‌ అందుకున్న ప్రభాస్‌, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్‌ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్‌ కాదు, కెరీర్‌ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్‌ సమర్పించేశాడనడం కరెక్ట్‌. ప్రభాస్‌ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్‌ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్‌’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే […]

రాజమౌళి ఈగ – రవిబాబు పందిపిల్ల

కాదేది కవితలకు అనర్హం అన్నాడో కవి… ఇప్పడు  టాలీవుడ్ లో డైరక్టర్లు ఇదే మాటను వల్లెవేస్తున్నారు. ఈగ…టాలీవుడ్ చేసిన హంగామాను దృష్టిలో పెట్టుకొని… పందిపిల్లకు రెడీ అంటున్నాడు  ద‌ర్శకుడు ర‌విబాబు. అల్లరి, అనసూయ‌, అవును వంటి డిఫరెంట్ కామెడి, ల‌వ్‌, హ‌ర్రర్‌, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల‌ను ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించి డైరెక్టర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మ‌రి కాస్తా డిఫ‌రెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను […]

బాహుబలి అక్కడ వర్కౌట్ కాదు-రాజమౌళి

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ బాహుబలి. విడుదలైన చోటల్లా బంపర్ హిట్ అవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బాహుబలికి సినిమాకు పలు అవార్డులు అందుకున్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ముందు విషయాలు వెల్లడించారు. బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించారు.  ‘బాహుబలి: […]

‘బాహుబలి’కి రాజమౌళి సూపర్బ్‌ ఫినిషింగ్‌

రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్‌. రెండో పార్ట్‌ ‘బాహుబలి ది కంక్లూజన్‌’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్‌ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక […]