అంతర్జాతీయ వేదికగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఎంతటి సత్తా చాటిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయాస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా అందుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ […]
Tag: rajamouli
RRR: ఆస్కార్ ఖర్చులు భరించింది ఎవరో తెలుసా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంతో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని పట్టుదల చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ను సొంతం చేసుకోని భారీగా స్పందన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమా అంటే ఈ స్థాయిలో ఉంటుంది అనే విధంగా పాపులర్ అయింది. అయితే ఇలా పాపులర్ అయ్యేందుకు భారీ ఎత్తున ఖర్చు చేయడం కూడా జరిగిందని వార్తలు […]
అడ్డంగా బుక్కైన బన్నీ.. ఆ విషయంలో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]
రాజమౌళి-దానయ్య మధ్య విభేదాలు.. ఈ క్లారిటీ సరిపోతుందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని […]
దేశం మీసం మెలేసిన రాజమౌళి నెక్స్ట్ టార్టెట్ అదేనా?
95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈసారి తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` సత్తా చాటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కైవలం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవాడ్డు దక్కడంతో కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. అయితే ఆస్కార్ […]
`ఆర్ఆర్ఆర్`ను వరించిన ఆస్కార్.. సంబరాల్లో భారతీయులు!
భారతీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]
ఆస్కార్ వచ్చిన రాజమౌళికి బొక్క తప్పదా..? ఇదేం కర్మ సార్ మీకు..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది . తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకోబోతుండడంతో జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఈ క్రమంలోని పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే జక్కన్నకు విష్ చేస్తున్నారు . అయితే సినీ విశ్లేషకులు మాత్రం రాజమౌళికి […]
ఘట్టమనేని ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉండగా..మహేశ్ బాబుకే ఎందుకు అంత క్రేజో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే కామన్ గా అందరి జనాలకు నచ్చేది ఒకే ఒక్క హీరో ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎటువంటి స్టార్ హీరో ఫ్యాన్స్ కైనా కామన్ గా నచ్చుతూ ఉంటాడు మహేష్ బాబు . దానికి మెయిన్ రీజన్ ఆయన సింప్లిసిటీ . పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ బాబు సింప్లిసిటీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అంతేకాదు సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ […]
అది అసలు మ్యాటర్..రాజమౌళి పేరు ముందు S S అని పెట్టడానికి కారణం అదే.. “ఎస్” వెనుక ఇంత సీక్రెట్ ఉందా ..?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేస్తూ చిన్న డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ దేశాలని ముప్పు తిప్పులు పెడుతున్నాడు . తనదైన స్టైల్ లో డైరెక్షన్లో ముందుకెళుతూ ప్రపంచ దేశాలలో ఉండే దర్శక దిగ్గుజాల ను గజగజ వణికిస్తున్నాడు రాజమౌళి. మన తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాడు రాజమౌళి అనడంలో […]









