బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]

అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]

నా మ‌న‌సులో ఉన్న‌ది అత‌డే.. పెళ్లి కూడా అయిపోయిందంటూ బిగ్ బాంబ్ పేల్చిన ర‌ష్మిక‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా చేతి నిండా సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` చిత్రాల‌తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు సెట్స్ మీదే ఉండ‌టంతో.. ర‌ష్మిక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ […]

ఎంత డ‌బ్బు ఇచ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. స్టార్ డైరెక్ట‌ర్ కు శ్రీ‌లీల స్ట్రోంగ్ వార్నింగ్!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవ‌రు అంటే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల పేరే వినిపిస్తోంది. వ‌చ్చిన రెండేళ్ల‌లోనే ఈ ముద్దుగుమ్మ త‌న క‌నుసైగ‌ల‌తో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌లీల చేతిలో దాదాపు ప‌ది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల శ్రీ‌లీల ఓ పాన్ ఇండియా […]

వామ్మో శ్రీ లీలా మామూల్ది కాదుగా.. ఏకంగా అల్లు అర్జున్ కే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్టార్ హీరోతో అవకాశం లభిస్తే ఏమాత్రం వదులుకోరు. అంతేకాదు ఆయనతో అవకాశం కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటిది ఈయనతో అవకాశం వస్తే యంగ్ బ్యూటీ శ్రీ లీలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అసలు […]

అల్లు అర్జున్ సంచ‌ల‌న రికార్డ్‌.. ఇండియాలో ఇది మ‌రే హీరోకు సాధ్యం కాలేదు గురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మ‌రే హీరోగాకు సాధ్యం కాని ఓ సంచ‌ల‌న రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కు సోష‌ల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే రెండు కోట్ల‌కు(21.8 మిలియ‌న్స్‌) పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అలాగే ట్విట్ట‌ర్ ఖాతాలో అల్లు అర్జున్ ను 75 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవ‌ల ట్విట్ట‌ర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ `థ్రెడ్స్` అనే […]

`బేబీ` ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

బేబీ.. రీసెంట్ గా విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ పెద్ద విజ‌యం సాధించింది. విడుద‌లై ప‌ది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేట‌ర్స్ లో సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు […]

`పుష్ప 2` నుంచి క్రేజీ డైలాగ్ లీక్ చేసిన బ‌న్నీ.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన చిత్రం `పుష్ప: ది రైజ్‌` ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో బ‌న్నీ డీగ్లామ‌ర్ లుక్ లో న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు కొన‌సాగింపుగా పార్ట్ 2 `పుష్ప: ది రూల్‌` రాబోతోంది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న […]

`పుష్ప 2`లో ఊర్వశి రౌటేలా స్పెష‌ల్ సాంగ్‌.. ఆమె రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్‌`ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా అల‌ర‌బోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]