ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ […]
Tag: pushpa 2
పుష్ప-2 ఏం క్రేజ్ రా సామి..ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్..!!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా రష్మిక నటించింది. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇటీవలే ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ క్రేజ్ కాస్త పెరిగిపోవడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు […]
అల్లు అర్జున్ హీరో కాకపోయుంటే ఏమయ్యేవాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన టాలెంట్ తో అల్లు అర్జున్ అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకున్నాడు. నటుడిగా, గొప్ప డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఇప్పటి వరకు […]
పెళ్లి గురించి అడిగిన నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మిక మందన్న..
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]
పుష్ప -2 అదిరిపోయే అప్డేట్.. జాలి రెడ్డి పోస్టర్ వైరల్..!!
టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 చిత్రాన్ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తూ ఉండగా అనసూయ, సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గతంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించి అల్లు […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్!
పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతగాడు వెరీ వెరీ టాలెంటెడ్. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. యూత్ ఆల్‌టైమ్ క్రష్. ఈపాటికే మీరు అతనెవరో అర్థమైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు అయిన ఫహద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అయినా కూడా […]
తండ్రి వయసున్న హీరోతో రష్మిక రొమాన్స్.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో `యానిమల్` సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. అదే […]
సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్-అల్లు అర్జున్.. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ తలపడబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. శరవేగంగా […]
భర్తను కాకుండా మరొకరిని తలుచుకుంటూ అలా ఫీల్ అవుతున్న యాంకర్ అనసూయ…
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమా లో నటించి వెండి తెర ప్రేక్షకులను అల్లరించింది. అలానే వెండితేర అవకాశాల కోసం జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ […]