పుష్ప 2 ప్రమోషన్స్ లో వైసిపి బిజీబిజీ .. ఆ ప్రేమకు కారణం ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ గా పుష్ప 2.. ఈ ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అటూ సోషల్ మీడియాలో, ఇటు జనరల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంత బజ్ ఉన్న సినిమాకు.. […]

వాళ్లకి అన్యాయం జరిగితే అసలు సహించలేను బాలయ్య షోలో బన్నీ ఎమోషనల్.. ప్రోమో(వీడియో)..

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇక ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌రు కాగా.. రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ సూర్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. పుఏష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సందడి చేయనున్నాడు. ఇక ఇందులో బాలయ్య, బన్నీల […]

అన్‌స్టాపబుల్ 4లో కొడుకుతో సందడి చేసిన బన్నీ.. అయాన్ ఫేవరెట్ హీరో ఎవరంటే..

అన్‌స్టాపబుల్ 4 టాక్‌షో సీజన్ 4 గ్రాండ్గా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరై సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ కు మలయాళ న‌టుడు దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 31న రిలీజై మంచి వ్యూస్ సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌తో పాటు.. మరికొందరు స్టార్స్‌తో కూడా ఎపిసోడ్స్ పూర్తి చేశాడు బాలయ్య. వాటిలో భాగంగా ఐకాన్ […]