Liger Trailer: పిచ్చెక్కించేసిందిరా అబ్బాయిలు… రౌడీ కిక్ సూప‌ర్ ( వీడియో)

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాధ్ స్టయిల్ అంటూ ఒకటి వుంది. హీరో ఎవర‌న్న దాంతో సంబంధం లేకుండా పూరి క‌థ‌కు అనుగుణంగా త‌న స్టైల్లోకి మార్చేసుకుంటాడు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ ఆద్యంతం అదిరిపోయేలా ఉంది. ట్రైల‌ర్ అంతా ప‌క్కా పూరి స్టైల్లో ఉంది. ఫుల్లీ ఫ్యాక్డ్‌గా క‌ట్ చేశారు. రిపీట్ సీన్స్ అయితే […]

బండ్ల ఫ్ర‌స్టేష‌న్‌ వెనుక రీజన్ అదేనా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంచలన మ్యాటర్..?

సినీ ఇండస్ట్రీ లో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు. నేడు హీరోలు గా ఉన్న వాళ్ళు రేపు జీరోలు అవుతారు.. జీరోలు గా ఉన్న హీరోలు స్టార్స్ అవుతారు. అలాగే చాలా సంధర్భాలల్లో జరిగాయి. ఇప్పుడు అలాంటి పోజీషన్ నే ఎదురుకుంటున్నాడు..కమెడీయన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్..అలియస్ పవన్ కల్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఒక్కప్పుడు బండ్ల గణేష్ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెర పై ఆయన బొమ్మ పడితే విజిల్స్ మారుమ్రోగిపోయేవి. […]

పూరీతో కొత్త మిషన్ లాంఛ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేశాయి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ […]

`లైగర్` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. రౌడీ బాయ్ అద‌ర‌గొట్టేశాడుగా!

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఓ కీలక పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 25న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇదిలా […]

ప్ర‌భాస్ వీక్నెస్ అదే.. టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసిన పూరి..!?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పూరి.. మ‌హేష్‌, ర‌వితేజ‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ ఇలా ఎంద‌రో హీరోల‌కు భారీ మిట్స్ అందించి స‌త్తా చాటాడు. ఇక ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. అక్క‌డ టాలీవుడ్ హీరోల వీక్ పాయింట్ల‌ను పూరి బ‌య‌ట‌పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా […]

ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం […]

లైగర్‌ను పొట్టుపొట్టు కొట్టేందుకు రెడీ అవుతోన్న టైగర్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా […]

మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల రిలేష‌న్‌పై ఇప్ప‌టికే ఎన్నెన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత న‌ట‌నకు గుడ్‌బై చెప్పేసి పూరీతోనే త‌న జ‌ర్నీ కొన‌సాగిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి-ఛార్మిల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని ఎన్నెన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. […]

ఆకాష్ పూరి `రొమాంటిక్‌`పై రాజ‌మౌళి రివ్యూ..?!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్ర‌మే `రొమాంటిక్‌`. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వ‌హించ‌గా.. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]