కళ్యాణ్‌రామ్‌తో ఎన్టీయార్‌ నిజమేనా?

పూరి జగన్నాథ్‌కి ఎన్టీయార్‌ అంటే ఎంతో అభిమానం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్‌’ సినిమాలొచ్చాయి. ఇంకో సినిమాకి రంగం కూడా సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్‌, ఈ సినిమాలో ఎన్టీయార్‌తో ఓ చిన్న పాత్ర చేయిద్దామని అనుకుంటున్నాడట. అయితే ఆ పాత్ర కథలో ఉంటుందా? లేదంటే ఓ పాటలో గెస్ట్‌ అప్పీయరెన్స్‌కి పరిమితమవుతుందా? అనేది తెలియరావడంలేదు. ‘ఇజం’ సినిమాని పూరి, కళ్యాణ్‌రామ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దాంతో సినిమాకి ఇంకా […]