పవన్ ” ఓజీ ” వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్‌ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్‌ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ […]

” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మ‌రో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక […]

జయం రవితో రెండో మ్యారేజ్ కి సిద్ధమైన నాని బ్యూటీ.. సీక్రెట్ ఎంగేజ్మెంట్..!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఇమేజ్‌ సంపాదించుకొని వరుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న జయం రవికి టాలీవుడ్ లోను మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా జయం రవి పేరు నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం తన భార్య ఆర్తితో జయం రవి విడాకులు ప్రకటించడమే. దాదాపు 15 ఏళ్ల కాపురం తర్వాత ఇత‌ను భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిరాశ […]

చీర కట్టులో సీతాదేవిలా కనిపించిన ప్రియాంక మోహన్.. ఫొటోస్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఇదే చేసింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక తాజాగా చీర కట్టులో సీతాదేవిలా కనిపించింది. ఎంతో అందం ఉన్న ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. […]

డైరెక్టర్ తో మనస్పర్ధల కారణంగా రజినీతో సినిమా వదులుకున్న హీరోయిన్..!!

డాక్టర్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక ఈ చిత్రంతో అటు డైరెక్టర్ నెల్సన్, హీరో శివ కార్తికేయన్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కథానాయక ఎదుగుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు , మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా డాక్టర్ చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకుంది. […]