కార్తీకదీపం వంటలక్క ఆస్తి గురించి తెలుసా? స్టూడియోలు, లగ్జరీ కార్లు?

తెలుగునాట కార్తీకదీపం వంటలక్క ఇమేజ్, మన తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోదు. అమాయకత్వంతో ఆమె డాక్టర్ బాబు కోసం చేసిన పోరాటం.. పిల్లలకోసం పడే తపన కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను అమాంతం ఆకాశానికెత్తేసింది. దాంతో సగటు తెలుగు మహిళలు వంటలక్కని తమ సోదరిగానే భావించడం కొసమెరుపు. అయితే చాలామందికి వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమివిశ్వనాథ్ బ్యాక్ గ్రౌండ్ గురించి అస్సలు తెలియదు. ఆమె ఆస్తుపాస్తుల విలువ తెలిస్తే బిత్తరబోతారు! అవును, ఆమె గురించి తెలుసుకోవాలని చాలా […]

బాలకృష్ణ సినిమాలో కార్తీక దీపం వంటలక్క… ద‌శ తిరిగిపోయిందిగా…!

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం వంటలక్క అంటే చాలా ఇష్టం. తెరపై తనదైన నటనతో ఎంతో ఏడిపిస్తుంది ఆమె. సీరియల్‌లో ఆమెకు వచ్చే కష్టాలు చూసి చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇక సీరియల్ టైమ్ అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన తారకు తాజా ఎపిసోడ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉత్కంఠతో ప్రతి ఎపిసోడ్‌ను కన్నార్పకుండా చూస్తుంటారు. బుల్లితెరపై ఎంతో ఫేమ్ సంపాదించిన వంటలక్క ఇక వెండితెరపై […]

ట్రెండి లుక్ లో వంటలక్క.. ఇలా ఎప్పుడైనా చూశారా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయంత్రం అయింది అంటే చాలు ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనీ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మరి ఈ సీరియల్ ను చూస్తారు అంటే ఈ సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిన మీరు అర్థం చేసుకోవచ్చు.కార్తీకదీపం సీరియల్ దాదాపు గత మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్ లో […]

రియల్ లైఫ్‌లో వంట‌ల‌క్క‌కు ఎంత మంది పిల్ల‌లున్నారో తెలుసా?

బుల్లితెర‌ టాప్ సీరియ‌ల్‌ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వర‌లోనే వెండితెర‌పై కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయ‌న ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్‌. ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ […]