పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అర్జున్‌దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్ర న్‌తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా, డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల […]
Tag: Prakash Raj
పవన్ ” ఓజీ ” వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ […]
” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మరో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక […]
తారక్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవర పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో […]
నరేష్ ను వదిలేసి ఆ స్టార్ హీరో మాయలో పవిత్ర లోకేష్..?
ఇండస్ట్రీలో సెన్సేషనల్ కపుల్ పవిత్ర లోకేష్, నరేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్.. పవిత్రను నాలుగో వివాహం చేసుకోగా.. పవిత్ర నరేష్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా పవిత్ర లోకేష్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. నరేష్ పని అయిపోయిందని.. పవిత్ర లోకేష్.. నరేష్‌ను కూడా వదిలేసిందంటూ.. మరో స్టార్ హీరో మాయలో పడిపోయింది అంటూ టాక్ వైరల్ గా […]
సమంత, సాయి పల్లవి ఇద్దరు ప్రాస్టిట్యూట్స్.. లేడీ క్రిటిక్ ఘాట్ కామెంట్స్..!
దేశంలో వక్ఫా బిల్లుపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్‌ల ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సంఘటనలకు మధ్యన సంబంధం ఏదైనా ఉందా అనే అంశంపై విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు చేసిన పోస్టుల వివరాలను కొందరు లేడీ క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ విశ్లేషణలను బిజెపి.. తెలంగాణ యూట్యూబ్‌లో ప్రచారం చేస్తూ ట్రెండ్ […]
మహేష్ నటించిన ఆ మూవీ ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్‌తో ఫ్లాప్ సినిమాలు సైతం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు ను స్టార్ హీరో చేసిన సూపర్ హిట్ మూవీని మాత్రం రీ రిలీజ్‌లో అసలు ఎవరు చూడడానికి కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు. ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ చేసినా కలెక్షన్లు […]
పవన్ ‘ ఓజి ‘ సెట్స్ లోకి ప్రకాష్ రాజు ఎంట్రీ.. సుజిత్ పై ఫైర్ అయిన పవన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యన ఏ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు విషయంలో సీరియస్ అయినా పవన్ కళ్యాణ్ దానిపై రియాక్ట్ అవుతూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డ్ ని ఏర్పాటు చేసి నిపుణులను కమిటీ మెంబర్స్‌గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మొదటి […]
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]